Mid-Day-Meal-programme-2019-bill-software-Latest

Mid-Day-Meal-programme-2020-bill-software-Latest

రాష్ట్రవ్మాప్తంగా అన్ని మండల పరిషత్, జిల్లా పరిషత్ ,మున్సిపాలిటీస్, కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం జరుగుతుంది.

ఇందులో భాగంగా మనం ప్రతిరోజు MDM తీసుకున్న పిల్లల వివరాలను నమోదు చేసి వారికి ఎంత ఖర్చయింది నెల చివరి రిపోర్టు ఇవ్వవలసి ఉంటుంది.

దీనికిగాను మీరు కింద ఇచ్చిన సాఫ్ట్వేర్లో మీ పాఠశాల వివరాలు ,మీ పిల్లలు అటెండెన్స్ వివరాలను ఇచ్చినట్లయితే బియ్యం ,గుడ్లు కు సంబంధించిన అన్ని ప్రొఫార్మా లు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి.

MID DAY MEAL (MDM) BILL SOFTWARE-2019 LATEST BILL PREPARED

BY

P.RAMANJENEYULU.

KARNOOL DISTRICT.

MDM SOFTWARE FOR HIGH SCHOOLS

MID DAY MEAL ALL PROFORMAS EMPTY FOR PRIMARY, UP, HIGH SCHOOLS DOWNLOAD PDF FILE

THIS SOFTWARE VERY USE FULL FOR PRIMARY, UPPER PRIMARY AND HIGH SCHOOLS.

ENTER TOTAL NUMBER OF STUDENTS, PRESENT, MDM TAKEN AND EGGS TAKEN INFORMATION THEN BILL PREPARE.

CASH VOUNCHER FOR ALL CLASSES,

COOK ACQUITENCE FORMS AUTOMATICALLY GENERATED.

DON’T ENROLL ON HOLIDAYS

MDM SOFTWARE FOR PRIMARY SCHOOLS

MDM SOFTWARE FOR UPPER PRIMARY SCHOOLS

మన పాఠశాలలకు (PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOL,Aided schools, MUNCIPAL schools ) అవసరమైనటువంటి MDM ప్రొఫార్మాలు EXPENDITURE STATEMENT, STOCK REGISTER, RICE UTILIZATION REPORT, EGGS UTILIZED PROFORMA మొదలైనవన్నీ ఒకే చోట పొందుపరచడం జరిగింది.

దీనికి మీరు చేయవలసిందల్లా SOFTWARE లో DATA SHEET లో ఇచ్చినటువంటి వివరాలు FILL చేస్తే PROFORMA లు అన్నీ ఆటోమేటిక్  గా జనరేట్ అవుతాయి.

మీరు A4 సీట్లో PRINTS తీసుకొని వాటిని ఆఫీస్ కి సబ్మిట్ చేయవచ్చు. మీ పాఠశాలకు సంబంధించిన closing balance, cooking cost మొదలైన వన్నీ aromatic calculation  చేయబడతాయి.

Yellow colour cells  లో మీకు కావలసిన విలువలను మార్చుకోవచ్చు .

అలాగే మీ యొక్క పాఠశాల పేరు కూడా మార్చుకోవచ్చు. PREPARED BY APTF VIZAG.

NEW MDM SOFTWARE CLICK HERE (LATEST)

Manual గా PROFORMA FILL చేసుకోవడానికై  లింక్ క్లిక్ చేయండి.

error: Content is protected !!