mid-day-meal-revision-of-menu-items-for-mdm-instructions

mid-day-meal-revision-of-menu-items-for-mdm-instructions

మధ్యాహ్న భోజనంలో పెరగనున్న నాణ్యత..*

మధ్యాహ్న భోజన మెనూ

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్ద గా మార్చి రోజువారీ పెట్టవలసిన మెనూ ని మార్చడం జరిగింది.

దీనికోసం మనం మన ప్రాధమిక  పాఠశాలలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ భోజనం పెట్టాలి, వాటికి కావలసిన సరుకులు ఎంత వేయాలి అనే విషయాలన్నీ మీ జిల్లా పేర్లు తో ఒక  ఫ్లెక్సీలో పొందుపరచడం జరిగింది.

కావలసినవారు వారి జిల్లా వారీగా ఫ్లెక్సీలు డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్  తీసుకుని పాఠశాలలో  పెట్టుకోవచ్చు.

Click Here To విశాఖపట్నం జిల్లా ప్లెక్సీ
Click Here To విజయనగరం జిల్లా ప్లెక్సీ
Click Here To శ్రీకాకుళం జిల్లా ప్లెక్సీ
Click Here To తూర్పు గోదావరి జిల్లా ప్లెక్సీ
Click Here To పశ్చిమ గోదావరి జిల్లా ప్లెక్సీ
Click Here To క్రిష్ణా జిల్లా ప్లెక్సీ
Click Here To గుంటూరు జిల్లా ప్లెక్సీ

Click Here To ప్రకాశం జిల్లా ప్లెక్సీ
Click Here To నెల్లూరు జిల్లా ప్లెక్సీ
Click Here To అనంతపురం జిల్లా ప్లెక్సీ
Click Here To కడప జిల్లా ప్లెక్సీ
Click Here To కర్నూలు జిల్లా ప్లెక్సీ
Click Here To చిత్తూరు జిల్లా ప్లెక్సీ

★ మధ్యాహ్న భోజన పథకంలో జనవరి  నెల 21 నుంచి మార్పులు,

మెనూ మారడంతో పాటు నిర్వాహకులకు చెల్లించే సొమ్ములు కూడా పెరగనున్నాయి.

★ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి రూ.4.48 ఇస్తున్నారు.

ఇక నుంచి వారికి రూ.6.60 చొప్పున ఇవ్వనున్నారు. 

★ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం రూ.6.11 ఇస్తుండగా..

ఇక నుంచి వారికి రూ.8.80 ఇవ్వనున్నారు.

★ విద్యార్థులకు అందించే ఒక్కో చిక్కీకి (వేరుశనగపప్పు అచ్చు) రూ. 1.69 ఇవ్వనున్నారు.

★ ఆయా పాఠశాలలో నిర్వాహకులు వీటిని తయారు చేయాల్సి ఉంది. 

★ మారిన మధ్యాహ్న భోజన పథకం మెనూపై జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.  

★ ప్రతి మండలం నుంచి ఎంఈవో, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు మధ్యాహ్నభోజన నిర్వాహకులు హాజరు కావాల్సి ఉంది. 

★ వీరందరికీ  జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ ఇస్తారు.

వీరు మండల స్థాయిలో  సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది.

★ మండల స్థాయి శిక్షణకు ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు మధ్యాహ్న భోజన నిర్వాహకులు హాజరు కావాల్సి ఉంది.

NEW MDM MENU DETAILS POWER POINT PRESENTATION PDF FILE

NEW MDM NEW GUIDLINES FROM CSE AP PDF

★ గత సమీక్షా సమావేశాల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 

★ మెనూలో తీసుకువస్తున్న మార్పులపై సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకోసం రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. 

★ ఆహారాన్ని నాణ్యంగా వండటానికి ఆయాలకు రూ.3వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు.

మొత్తంగా రూ. 343.55 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడి. 

★ మొత్తంగా రూ. 1294 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 20 నుంచి అంతటా నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తుందన్నారు. 

మెనూ వివరాలు..

★ సోమవారం : అన్నం, పప్పుచారు,  ఎగ్‌ కర్రీ, చిక్కి 

★ మంగళవారం :  పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు

★ బుధవారం : కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి

★ గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు

★ శుక్రవారం : అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి

★ శనివారం : అన్నం, సాంబార్, స్వీట్‌ పొంగల్‌

జనవరి 21వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రవేశ పెట్టనున్న MDM కొత్త మెనూ వివరాలు ఇలా..

NEW MDM MENU ITEM FROM MONDAY TO SATURDAY DOWNLOAD

NEW MDM MENU FROM PROCEEDINGS PDF DOWNLOAD

error: Content is protected !!