# mid-day-meal-revision-of-menu-items-for-mdm-instructions

- Link: https://amaravathiteacher.com/mid-day-meal-revision-of-menu-items-for-mdm-instructions/
- Published: 2020-01-08T20:20:23+05:30
- Author: amaravathiteacher

# **mid-day-meal-revision-of-menu-items-for-mdm-instructions**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2020/01/MDM.jpg?resize
=307%2C235&ssl=1)

### **మధ్యాహ్న భోజనంలో పెరగనున్న నాణ్యత..\***

### **మధ్యాహ్న భోజన మెనూ**

### **ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్ద గా మార్చి రోజువారీ పెట్టవలసిన మెనూ ని మార్చడం జరిగింది. **

### **దీనికోసం మనం మన ప్రాధమిక  పాఠశాలలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ భోజనం పెట్టాలి, వాటికి కావలసిన సరుకులు ఎంత వేయాలి అనే విషయాలన్నీ మీ జిల్లా పేర్లు తో ఒక  ఫ్లెక్సీలో పొందుపరచడం జరిగింది. **

### **కావలసినవారు వారి జిల్లా వారీగా ఫ్లెక్సీలు డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్  తీసుకుని పాఠశాలలో  పెట్టుకోవచ్చు.**

### **󠀁[Click Here To విశాఖపట్నం జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1OTIMtWKj79qXLG1-jdmJdcKavhWE8nyn)󠁿**⏎ **󠀁[Click Here To విజయనగరం జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1OQw6ARyNg6_raZVzBeAAnje9_WDgPtZh)󠁿****󠀁[Click Here To శ్రీకాకుళం జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1OXElkAbiSFdGqGUQBgNFK4sbu-i90ctj)󠁿****󠀁[Click Here To తూర్పు గోదావరి జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1OjI_v71kZweOgFJ4FDkN22dbxWV7zNQb)󠁿****󠀁[Click Here To పశ్చిమ గోదావరి జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1PCZY5XnMWD37i0SebKhq7PumJ1tjZgXE)󠁿****󠀁[Click Here To క్రిష్ణా జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1OtvK-LNU5rE09y2CXkaaOQGx21q3waXV)󠁿****󠀁[Click Here To గుంటూరు జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1OcuRwjiS9Z2Jnpqm74MTZr4HwdPp6e73)󠁿**

### **󠀁[Click Here To ప్రకాశం జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1OmkSPogxz6QMnh9JJ-H6zxsyI1KXThhA)󠁿**⏎ **󠀁[Click Here To నెల్లూరు జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1PBvnudCzumIiofzIRlV2Rjcrq89K9YxU)󠁿****󠀁[Click Here To అనంతపురం జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1OU_7rr3WTzGuav9o08R1V9mkppEOBZof)󠁿****󠀁[Click Here To కడప జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1OpLhONVAdNDf6MDAq5PqZbT1A81zKshx)󠁿****󠀁[Click Here To కర్నూలు జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1Ocgsh-tspJlFOFYFSYCXUwxGN_Pgn7mX)󠁿****󠀁[Click Here To చిత్తూరు జిల్లా ప్లెక్సీ](https://drive.google.com/open?id=1PK9iNUYeFl9IULrDNm1aUQqsVGjhPJrH)󠁿**

### **★ మధ్యాహ్న భోజన పథకంలో జనవరి  నెల 21 నుంచి మార్పులు,**

### **మెనూ మారడంతో పాటు నిర్వాహకులకు చెల్లించే సొమ్ములు కూడా పెరగనున్నాయి.**

### **★ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి రూ.4.48 ఇస్తున్నారు. **

### **ఇక నుంచి వారికి రూ.6.60 చొప్పున ఇవ్వనున్నారు. **

### **★ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం రూ.6.11 ఇస్తుండగా.. **

### **ఇక నుంచి వారికి రూ.8.80 ఇవ్వనున్నారు.**

### **★ విద్యార్థులకు అందించే ఒక్కో చిక్కీకి (వేరుశనగపప్పు అచ్చు) రూ. 1.69 ఇవ్వనున్నారు.**

### **★ ఆయా పాఠశాలలో నిర్వాహకులు వీటిని తయారు చేయాల్సి ఉంది. **

### **★ మారిన మధ్యాహ్న భోజన పథకం మెనూపై జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.  **

### **★ ప్రతి మండలం నుంచి ఎంఈవో, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు మధ్యాహ్నభోజన నిర్వాహకులు హాజరు కావాల్సి ఉంది. **

### **★ వీరందరికీ  జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ ఇస్తారు. **

### **వీరు మండల స్థాయిలో  సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది.**

### **★ మండల స్థాయి శిక్షణకు ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు మధ్యాహ్న భోజన నిర్వాహకులు హాజరు కావాల్సి ఉంది.**

### **󠀁[NEW MDM MENU DETAILS POWER POINT PRESENTATION PDF FILE](https://drive.google.com/file/d/1B2uFJwk7FTgd7tNP4iS4FstS2KCDMPk9/view?usp=sharing)󠁿**

### **󠀁[NEW MDM NEW GUIDLINES FROM CSE AP PDF ](https://drive.google.com/file/d/1_wQMpWRTGcAb3-cSEkgJgNj700JkCAkd/view?usp=sharing)󠁿**

### **★ గత సమీక్షా సమావేశాల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. **

### **★ మెనూలో తీసుకువస్తున్న మార్పులపై సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకోసం రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. **

### **★ ఆహారాన్ని నాణ్యంగా వండటానికి ఆయాలకు రూ.3వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. **

### **మొత్తంగా రూ. 343.55 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడి. **

### **★ మొత్తంగా రూ. 1294 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. **

### **ఫిబ్రవరి 20 నుంచి అంతటా నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తుందన్నారు. **

### **మెనూ వివరాలు..**

### **★ సోమవారం : అన్నం, పప్పుచారు,  ఎగ్‌ కర్రీ, చిక్కి **

### **★ మంగళవారం :  పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు**

### **★ బుధవారం : కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి**

### **★ గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు**

### **★ శుక్రవారం : అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి**

### **★ శనివారం : అన్నం, సాంబార్, స్వీట్‌ పొంగల్‌**

### **జనవరి 21వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రవేశ పెట్టనున్న MDM కొత్త మెనూ వివరాలు ఇలా..**

### **󠀁[NEW MDM MENU ITEM FROM MONDAY TO SATURDAY DOWNLOAD](https://drive.google.com/file/d/1gwSCWPqXCWNha4jc5YILrdb5HEDtRThl/view?usp=sharing)󠁿**

### **󠀁[NEW MDM MENU FROM PROCEEDINGS PDF DOWNLOAD](https://drive.google.com/file/d/1LI52FBbevz6Jcw5fCiHJS9Xh8sDTPIDz/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
