# mptc-zptc-panchayath-municipalities-election-material-for-P.Os-APOs

- Link: https://amaravathiteacher.com/mptc-zptc-panchayath-municipalities-election-material-for-p-os-apos/
- Published: 2020-03-14T11:20:41+05:30
- Author: amaravathiteacher

## **mptc-zptc-panchayath-municipalities-election-material-for-P.Os-APOs**

### **MPTC/ZPTC/PANCHAYATH/MUNICIPAL  ఎన్నికలు-2020\***

### **\*డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద సరిచూసుకొనవలసిన మెటీరియల్\***

### **>బ్యాలెట్ పెట్టె;పెట్టె పై నంబరు;వర్కింగ్ కండిషన్  సరిచూసుకోవాలి.**

### **>బ్యాలెట్ పేపర్లు (MPTC,ZPTC విడివిడిగా) లెక్కపెట్టుకోవాలి. **

### **మధ్యలో Missing ఏమైనాఉంటే గుర్తించాలి. **

### **>ఏరో క్రాస్ మార్క్స్**

### **>స్టాంప్ పాడ్స్**

### **>ఇండిలబుల్ ఇంక్**

### **>మార్క్ డ్ కాపి-ఎలక్టోరల్ రోల్ + 3 ఇతర వర్కింగ్ కాపీలు.**

### **>పోలింగ్ స్టేషన్ నంబర్-రబ్బర్ స్టాంపు**

### **>బ్యాలెట్లు చించడానికి ఐరన్ స్కేలు**

### **>పేపర్ సీల్స్;నంబర్లు సరిచూసుకోవాలి.**

### **>స్పెషల్ tags**

### **>మెటల్ సీల్**

### **>పోలింగ్ ఏజెంట్ఐడికార్డ్స్**

### **>పోలింగ్ సిబ్బంది ఐడికార్డ్స్**

### **>గుడ్డసంచి మరియు గోనెసంచి**

### **>సూది,దారం**

### **>సీలింగ్ వేక్స్ ,అగ్గిపెట్టె**

### **>కొవ్వొత్తులు**

### **>పుషర్**

### **>బయటి పోస్టర్స్ **

### **అతి ముఖ్యమైన ఫారంలు:\***

### **1.Ballot paper account**

### **(Anx-20/Pg.No.121)**

### **6కాపీలకు తక్కువ కాకుండా ఉంటే మంచిది.**

### **2.ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ**

### **(Anxr-19/Pg.No.118)**

### **3.పేపర్ సీల్ అక్కౌంట్**

### **(Anxr-8/Pg No.104)**

### **4.PO డిక్లరేషన్**

### **(Anxr-10,Pg.No.106)**

### **5.విజిట్ రిపోర్టు**

### **(Anxr-23/Pg.125)**

### **పోలింగ్ స్టేషన్ చేరిన తర్వాత చేయవలసినవి\***

### **>కుర్చీలు,బెంచీలు, బల్లలు పోలింగ్ కు అనుకూలంగా సర్దుకోవాలి.**

### **>ఓటింగ్ కపార్ట్ మెంట్ కట్టుకోవాలి. ****ఒకటి చాలు. ఓటర్ల సంఖ్య ఎక్కువనిపిస్తే రెండు ఏర్పాటు చేసుకోవాలి.**

### **>సిబ్బందికి ఐడికార్డ్స్ ఇచ్చి విధులు కేటాయించుకోవాలి.**

### **>బ్యాలట్ వెనుక వైపున పైన క్రింద  పోలింగ్ స్టేషన్ నెంబరు స్టాంపు వేసుకోవాలి.**

### **>బ్యాలట్ వెనుకవైపున PO sign చేసుకోవాలి.**

### **>Male/Femaleఓటింగ్ చూపించే నంబర్లు తెల్లకాగితంపై వేసుకునిఉంచుకోవడం/print పట్టుకుని వెళ్ళడం మంచిది.**

### **>పూర్తి చేయాల్సిన ఫారంలు, కవర్లపై పోలింగ్ స్టేషన్ నంబర్లు, పేర్లు వ్రాసుకోవడం**

### **>సీల్డ్ చేయవలసిన కవర్లకు మూడు ప్రక్కల సీల్ వేసుకోవడం.**

### **>పోలింగ్ స్టేషన్ ఏరియా తెలిపే మరియు అభ్యర్థుల వివరాలు తెలిపే పోస్టర్లను  బయట గోడకు అంటించండం**

### **>పోలింగ్ ఏజెంట్లకు కబురుపంపడం**

### **>ఏజంట్లు వచ్చిన తరువాత ఏజంట్ ఫారంలు తీసుకుని వాటికి కేటాయించిన కవర్ లో ఉంచి వారి గుర్తింపు కార్డులతో సరిచూసుకున్న పిదప వారికి ఐడికార్డులు ఇవ్వడం.**

### **(Appointmnt of polling agents**

### **Anx-22,Pg.124)**

### **>ఉదయంఆరు గంటలకి ఖచ్చితంగా హాజరు కావలసిందిగా సూచించడం**

### **󠀁[MPTC, ZPTC ELECTION PO, APO TRAINING MODULE PDF ](https://drive.google.com/file/d/1qeCaFR4BJKzZ_IzIV1-kOFwQF5Dk0Cm_/view?usp=sharing)󠁿**

### **పోల్ డే\*  \*(21-3-2020)\***

### **>బ్యాలెట్ పెట్టె సీలింగ్:**

### **ఏజంట్లు వచ్చిన తరువాత పెట్టెలోపలి భాగం చూపి లోపల ఏమీ లేవని వారి చేత చెప్పించాలి.**

### **>బాక్స్ లోపల అడ్రస్ స్లిప్ (PO సంతకం;ఏజంట్ల సంతకాలు పెట్టి) వేయాలి.**

### **>పేపర్ సీల్ తీసుకుని తెల్లగా ఉన్నవైపు PO సంతకం పెట్టి ఏజంట్ల సంతకాలు పెట్టించాలి.**

### **>బ్యాలట్ పెట్టె కున్న whole పూర్తిగా కవర్ అయ్యేలా పెపర్ సీల్ ను జాగ్రత్తగా మడచుకుని అమర్చాలి.జరగకుండా చిన్నఅట్టముక్కను అమర్చాలి.**

### **>పెట్టె పై భాగంనకు green రంగు కనపడుతూ ఉండాలి.దాని పై పోలింగ్ స్టేషన్ నంబరు సూచించే Round stamp వేయాలి.**

### **>పెట్టెను మూసి semi lock చేయాలి.పూర్తిగా మూయరాదు.Ballot papers వేసే సన్నటి ద్వారం కనపడుతూ ఉండాలి.**

### **>పూర్తిగా మూసివేస్తే ముందు వేసిన paper seal చించి పెట్టెను మరలా తెరవాల్సి ఉంటుంది.**

### **>Semi lock చేసిన తరువాత తాత్కాలిక seal వేయాలి.పోలింగ్ ముగిసిన తరువాత ఈ సీల్ తీసి పెట్టెను మొత్తం మూసి మరలా శాశ్వత సీల్ వేస్తామని చెప్పాలి.**

### **>బాక్సు కు అడ్రస్**

### **Slipకట్టి PO,ఏజెంట్లు సంతకాలు చేయాలి**

### **>వాడిన paper seal నంబరు నమోదు చేసుకోవాలి.**

### **>డిక్లరేషన్ లో ఏజెంట్లు సంతకం before commencement of poll వద్ద తీసుకోవాలి.**

### **>PO డైరీలో  పేపర్ సీల్,అడ్రస్ టాగ్ నెంబర్లు (ఉంటే) నమోదు చేసుకోవాలి.**

### **Ready to start poll\***

### **APO-marked copy**

### **OPO-1:ఇంఢిలబుల్ ఇంక్ **

### **OPO-2: MPTC బ్యాలట్**

### **OPO-3: ZPTC బ్యాలట్**

### **󠀁[POSTAL BALLAT APPLICATION FORMS FOR ELECTIONS PDF FILE](https://drive.google.com/file/d/1rphImSqZ_WoMigb9tcRH6dJZbvpCEjVz/view)󠁿**

### **7am\* ఓటర్లను ఓటింగ్ హాల్లోకిఅనుమతించండి**

### **>ఓటరు గుర్తింపు ను EPIC లేదా 20 రకాల కార్డుల ద్వారా  check చేసిన మీదట ఓటరు స్లిప్ ఆధారంగా ఓటును ఇవ్వాలి.**

### **>ఓటర్ Male అయితే మార్కుడ్ కాపీలో ఓటర్ ఫోటోమరియు పేరు దగ్గర \*diagonal గా Red ink తో క్రాస్\* మరియు ఓటర్ Female ఐతే \*Diaginal గా Red ink తో క్రాస్ మరియు నంబర్ వద్ద రెడ్ ఇంక్ తో రౌండప్\* చేయాలి.**

### **>ఎడమచేతి చూపుడు వేలుకు ఇండిలబుల్  ink తో గుర్తు గోరుమధ్యనుండి వేలు కణుపు వరకు పెట్టాలి.**

### **>బ్యాలట్ కౌంటర్ ఫాయిల్ మీద ఓటర్ సీరియల్ నంబర్ మరియు గుర్తింపు నంబర్ వ్రాసి ఓటరు సంతకం/వేలిముద్ర తీసుకోవాలి.**

### **>ZPTC,MPTC ఓట్లు సమానంగా ఇస్తున్నారో లేదో check చేసుకుంటూ ఉండమనాలి.**

### **>ఓటింగ్ సమయంలో ప్రతీ ఓటరూ విధిగా రెండు ఓట్లు వేస్తున్నాడో లేదో కూడా చూసుకుంటూ ఉండాలి.**

### ** \*ఛాలెంజ్ ఓటు\* **

### **ఓటర్ నిజం కాదని ఏజెంట్ చాలెంజ్ చేస్తే, చాలెంజ్ ఫీజు తీసుకొని , బి ఎల్ ఓ, తో నిజానిజాలు తెలుసుకుని నిజమైన ఓటరును ఓటుకు అనుమతించవచ్చు. **

### **లేదా పోలీసులకు అప్పగించాలి. వివరాలుఫారంలోనింపాలి.**

### **1.Chalenge Fee Receipt:Anx-12/ Pg.111**

### **2.Complaint to Police:Anx-13/Pg.112**

### **3.Chalenge voters List:Anx-24/Pg.126**

### **>ఎవరైనా కళ్ళు కనబడని వారు, వయో వృద్ధులు వస్తే వారికి తోడుగా కంపెనీయన్ ను తెచ్చుకున్నట్లే తే కంపేనియన్ ఓటర్ వివరాలు ఫారం లలోనింపండి.**

### **ఇలాంటి కంపేనియన్ ను ఒకరిని ఒకసారి మాత్రమే అనుమతించవచ్చు.**

### **1.Declaration:Anx-16/Pg.115**

### **2.List:Anxr-25/Pg.127**

### **> \*టెండర్ ఓటు\* **

### **ఒక వ్యక్తి ఓటు వేయడానికి వెళ్లిన సందర్భంలో అప్పటికే  అతని ఓటు వేసినట్లుగా నమోదయిన సందర్భంలో సదరు వచ్చిన వ్యక్తి ఓటు వేస్తానని రుజువు చూపి పట్టుబడితే, అతనికి మళ్ళీ ఒక ఓటు ఇచ్చి న సందర్భాన్ని టెండర్ ఓటు అంటాము.. ఇది మీకిచ్చిన ఓట్ల బండిల్ లో చివరి నుంచి తీసి ఇచ్చి, అలాంటి ఓటును ఇవ్వబడిన saparate కవర్ లో ఉంచి సీల్ చెయ్యాలి..ఇలాంటి టెండర్ ఓట్లు మొత్తం ఆ బూత్ ఓటర్లలో 2 శాతానికి మించితే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలి.**

### **1.List of tender votes:**

### **Anxr-28/Pg.130**

### **>ఎవరైనా ఓటర్ 18సంవత్సరాలు కు తక్కువ ఉన్నట్టు గా మీరు అనుమాన పడితే ఓటర్  డిక్లరేషన్ సంతకంచేయించి ఓటుకు అనుమతించండి.**

### **(Anx-14/Pg.113)**

### **>ఓటింగ్ జరుగుతున్నంతసేపు ప్రతి గంటకుఓటింగ్ శాతాన్ని మేల్ ఫిమేల్ వారిగా పై అధికారులకు తెలుపుటకు సిద్ధంగా ఉండండి**

### **>పోలింగ్ ఏజెంట్ లను చివరి గంటలో బయటికి వెళ్లకుండా చూడండి.**

### **>5 గంటలకు ఎంతమంది అయితే**

### **వరుసలో నిలబడ్డారో వారికి సంతకంఛేేసిన స్లిప్పులు చివరినుండి  ఇవ్వండి తర్వాత వచ్చిన ఓటర్లను అనుమతించకండి**

### **\*ఓటింగ్ ముగిసిన తరువాత\***

### **>డెక్లరేషన్ పై ఓటింగ్ ప్రక్రియ ముగిసినట్లుగా ఏజెంట్ల చె సంతకం చేయించండి.**

### **>తరువాత బ్యాలట్ పేపర్ అకౌంట్ లో అన్ని వివరాలు నింపి ప్రతి ఏజెంటు కు ఒకటి ఇవ్వండి, మీ దగ్గర మూడు కాపీలు ఉండేటట్టుగా చూసుకోండి.**

### **>పోలింగ్ ఏజెంట్లు సమక్షంలోనే **

### **బాక్సునకు అడ్రస్ టాగ్ కట్టి లక్క సీల్ వేయండి.**

### **అన్ని ఫారాలను పూర్తి ఛేపీ కవర్ల లో పెట్టండి.సీలు వేయవలసినవి వేయండి.**

### **\*బ్యాలట్ పేపర్ అకౌంట్ POడైరీ\* మాత్రం అంటించకపోవడం మంచిది.**

### **\*Covers\***

### **> స్టాట్యుటరీ (BROWN) Pg. 92**

### **> స్టాట్యూటరీ (GREEN) Pg. 92**

### **>నాన్ స్టాట్యూటరీ(YELLOW) Pg.92**

### **>Other ( BLUE) Pg.93**

### ** >డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద వచ్చిన పోలింగ్ ఆఫీసర్లు సహకారంతో  మెటీరియల్ అప్పగించండి.**

### **\*Identificatin cards:\* **

### **EPIC card**

### **1.Aadhar card**

### **2.Passport**

### **3.Driving Licence**

### **4.PAN Card**

### **5.Employee ID card with photo**

### **6.Pension Documents with photo**

### **7.Pattadar Passbook**

### **8.Bank Passbook with photo**

### **9.ATM Card with photo**

### **10.Ration card with photo**

### **11.NPR Smart card**

### **12.MGNREGS Job card**

### **13.SC/ST/BC certificate with photo**

### **14.Freedom fighter identity cards**

### **15.Arms license with photo**

### **16.Physically handicapped certificate with photo**

### **17.Bar council Membership card with photo**

### **18.Health Insurance smart card with photo**

### **19.Identity card issues by Secretariat**

### **20.Lok sabha/Rajya Sabha members identity card.**

### **󠀁[NON STATUTARY COVERS PDF ](https://drive.google.com/file/d/1nqFUUPiUHjMbHVojQVHAIZUOAbIbwLpd/view)󠁿**

### **󠀁[ALL STATUTARY COVERS PDF](https://drive.google.com/file/d/1nqFUUPiUHjMbHVojQVHAIZUOAbIbwLpd/view)󠁿**

### **󠀁[PO, APO & OPO DUTIES AND ALL COVERS USES DOWNLOAD](https://amaravathiteacher.com/mptc-zptc-panchayath-election-p-o-apo-opo-duties-all-type-of-covers-2020/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
