# National-children-science-congress-ncsc-themes-sub-themes-details-2019

- Link: https://amaravathiteacher.com/national-children-science-congress-ncsc-themes-sub-themes-details-2019/
- Published: 2019-09-08T20:04:51+05:30
- Author: amaravathiteacher

## **National-children-science-congress-ncsc-themes-sub-themes-details-2019**󠀁[](https://amaravathiteacher.com/national-children-science-congress-ncsc-themes-sub-themes-details-2019/)󠁿

### **_MAIN THEME_**

### **_“Science, Technology & Innovation for a Clean, Green & Healthy Nation”._**

### _**SUB THEMES:-**_

 1. 
    ### _**Ecosystem and Eco system Services.**_
    
 2. 
    ### _**Health, Hygiene and Sanition.**_
    
 3. 
    ### _**Waste to Wealth.**_
    
 4. 
    ### _**Society, Culture and Lovely hoods.**_
    
 5. 
    ### _**TraditionalKnowledge Systems**_
    

### **శ్రీయుత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు (గైడ్ టీచర్స్)కు మనవి. **

### **27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2019 జిల్లా స్థాయి ఎంపిక  జరగబోతుంది. **

### **అంతలోపుననే క్రింద తెలిపిన ప్రధానాంశం,  ఉపఅంశములకు సంబందించి  పాఠశాల స్తాయిలో ప్రాజెక్టుల రూపకల్పన పూర్తి చేసుకోగలరు.**

### ** ప్రధానాంశం: **

### **పరిశుభ్రమయిన, హరిత, ఆరోగ్యకర మైన దేశం కోసం విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు**

### **󠀁[ACTIVITY GUIDE BOOK 2019](http://www.ncsc.co.in/files/Activity_guide_book.pdf)󠁿**

### **󠀁[NCSC APPLICATION FORM-A CLICK HERE FOR DOWNLOAD](http://www.ncsc.co.in/files/NCSC-Form-A%202016.pdf)󠁿**

### **ఉపఅంశాలు:**

### **1.ఆవరణ వ్యవస్థ – అది అందించే సేవలు,**

### ** 2.ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ద్యం**

### ** 3. చెత్త నుండి సంపద**

### **4. సమాజం, సంస్క్రతి, జీవనోపాధులు**

### ** 5.సాంప్రదాయక విజ్ఞాన వ్యవస్థలు **

### ** వీటిల్లో ఒక ఉప అంశానికి సంబంధించినదై అది వారి పాఠశాల, పరిసరాలు, గ్రామానికి సంబంధించిన అంశంగా ఉండేలా ప్రాజెక్ట్‌ను రూపొందించాలి.**

### **నియమాలు:\***

### **1) పాఠశాల పరిధిలోని 10 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు( బడిలో, బడి బయటి ) అందరు అర్హులే.**

### **2) 10 నుండీ 14 సంవత్సరాల లోపు పిల్లలు జూనియర్లుగానూ, 14 నుండీ 17 సంవత్సరాల పిల్లలు సీనియర్లుగాను విభజించాలి.**

### **3) ప్రతి గ్రూపు లో ఇద్దరు పిల్లలు వుండాలి. ****వారిలో ఒకరు లీడర్ గా వుండాలి.**

### **4) జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయి ప్రదర్శనలో గ్రూపులీడర్ మాత్రమే పాల్గొనాలి.**

### **5) ప్రాజెక్టు ప్రదర్శనకు “8” నిమిషాల సమయమే వుంటుంది.**

### **6) ప్రాజెక్ట్ ప్రదర్శన సమయంలో 4 పోస్టర్లు లేదా స్లయిడ్ లు ఉపయోగించవచ్చు.**

### **7) ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ ( ఫామ్ A), మూడు ఆబ్స్ ట్రాక్ట్ కాపీలు, మూడు ప్రాజెక్ట్ రిపోర్టులు, లాగ్ బుక్, పోస్టర్లు, టీమ్ లీడర్ యొక్క పాస్పోర్ట్ ఫోటోలు 5 తప్పనిసరిగా తెచ్చుకోవాలి.**

### **కనుక మిత్రులారా పాఠశాలలో యెక్కువ గ్రూపులుచేసి విద్యార్థులలో విజ్ఞానశాస్త్రంపట్ల ఆసక్తి పెంపొందించగలరు.  **

### **27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2019 నందు ప్రాజెక్టులు ప్రదర్శించు వారు ముందుగా online Registration చేయించనవసరం లేదు. **

### **రిజిస్టరేషన్ ఫామ్ ( ఫాం A) పూర్తిచేసుకొని తెస్తే సరిపోతుంది.**

### ** ప్రతి ప్రాజెక్ట్ కు ఒక ఫాం A తప్పనిసరి.**

### **  జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడును. **

### **కావున అన్నీ యాజమాన్యాల పాఠశాలల వారిని తప్పని సరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరటమైనది.**

### **ప్రాజెక్టు రిపోర్టులో ఉంచవలసిన అంశాలు**

### **ప్రాజెక్టు రిపోర్టు తయారీనందు క్రింది అంశాలను పరిగణనలో తిసుకోవాలి.**

### **ముఖచిత్రం**

### **ప్రాజెక్టు శీర్షిక**

### **గ్రూపు లీడరు మరియు ఇతర సభ్యుల పేర్లు, చిరునామా.**

### **గైడ్ టీచరు పేరు, చిరునామా**

### **రిజిస్ట్రేషన్ ఫారం (ఫారం – ఎ)**

### **సంక్షిప్త రిపోర్టు – 250 పదాలు (ఆంగ్లంలో)**

### **పరిచయం – అధ్యయనం, శీర్షికలు, పట్టికలు మ్యాపులు మొదలైన వాటిని సూచిస్తూ పుట సంఖ్యలు**

### **పరిచయం – అధ్యయనం యొక్క పూర్వ పరిస్థితులు**

### **లక్ష్యాలు – స్పష్టీకరణలు**

### **పరికల్పనలు**

### **ప్రాజెక్టు ఆవశ్యకత**

### **ప్రాజెక్టు ప్రణాళిక**

### **అధ్యయన పద్ధతి**

### **పరిశీలనలు**

### **దత్తాంశ సేకరణ మరియు అన్వయం, విశ్లేషణ**

### **ఫలితాలు**

### **ముగింపు**

### **సమస్య పరిష్కారం**

### **భవిష్యత్ ప్రణాళిక**

### **కృతజ్ఞతలు**

### **పరిశీలనా గ్రంథాలు**

### **ప్రాజెక్టు రిపోర్టు నందు జూనియర్ స్థాయికి 2500 పదాలు, సీనియర్ స్థాయికి 3500 పదాలు పరిమితిని పాటించాలి.**

### **అదే విధంగా పరిమిత సంఖ్యలో పోటోగ్రాఫులు, పట్టికలు, గ్రాఫులు మరియు చిత్రాలను వాడాలి. ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన కృషి, ఫలితాలను రిపోర్టులో పొందుపరచాలి.**

### _**󠀁[NCSC ONLINE APPLICATION FORM](http://login.ncsc-india.in/rcs#no-back)󠁿**_

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2017/09/EVALUATION-
MARKS-1024x883.jpg?resize=618%2C533)

### 󠀁[**_NCSC APPLICATION CLICK HERE_**](https://drive.google.com/file/d/1y7pgVCJXkmbTwbiJsHcJ8L8G-TSC3qJO/view?usp=sharing)󠁿

### 󠀁[**_NCSC-2019 MAIN OFFICIAL WEBSITE CLICK HERE_**](https://www.ncsc.co.in)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
