national-insurance-company-recruitment-Jobs-2018
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఖాలీగ ఉన్నఅకౌంట్స్ అప్ర్రెంటిషిప్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
National Insurance company Recruitment Notification 2018
ఆర్గనైజేషన్: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 150
జాబు లొకేషన్: అల్ ఓవర్ ఇండియా
పోస్టులు: అకౌంట్స్ అప్ర్రెంటిషిప్
విద్యార్హతల కోసం నోటిఫికేషన్ చూడండి
సెలక్షన్ ప్రాసెస్: written టెస్ట్, ఇంటర్వ్యూ
వయో పరిమితి: 21సo,, నుండి 27 సo,, వరకు (గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది)
అప్లికేషను ఫీజు: SC/ ST / PWD Rs. 100/-(Intimation Charges Only)
All candidates other than SC/ ST / PWD Rs. 600/(Application fee including intimation charges)
అప్లికేషను విధానం: Online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది:13 నవంబర్ 2018
చివరి తేది: 27 డిసెంబర్ 2018
నోటిఫికేషన్ అప్లై లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
