National-Means-cum-Merit-Scholarships-2019-Study-material-T.M-E.M
National-Means-cum-Merit-Scholarships-2019-Study-material-T.M-E.M
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ 2019,
ఆర్ధికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతమైన విద్యార్థులకు ఆర్ధిక చేయూతనిచ్చే పధకం ఈ NMMS,
ప్రభుత్వ, ప్రవేట్ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 1,50,000 లోపు గల విద్యార్థులు అర్హులు.
ఈ జాతీయ ప్రతిభా ఉపకారవేతనం సంవత్సరానకి రూ.12,000 లు అoదుతాయి. ఈ విధంగా ఇoటర్ వరకు అందుతాయి.
పరీక్ష ఫీజు OC/BC కి రూ.100,
SC/ST/PH విద్యార్ధులకు రూ.50.
పరీక్ష 2019 నవంబరు నెల 3,
సిలబస్
1) మెoటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) 90మార్కులు,
2) స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90మార్కులు
(7, 8 తరగతులలోని గణితం, సైన్సు, సోషల్ సిలబస్),
Study-material-Telugu Medium
NMMS-Maths
NMMS-Maths (E.M)
NMMS-Social (T.M)
NMMS-Social (E.M)
error: Content is protected !!