national-talent-search-examinations-NTSE-2020-21-model-papers–details

national-talent-search-examinations-NTSE-2020-21-model-papers–details

*అభ్యర్థి దరఖాస్తు అప్ లోడ్ చేయుటకు ఆఖరు తేది : 20.11.2020

*ఫీజు చెల్లించుటకు ఆఖరు తేది : 21.11.2020*

*ప్రింటెడ్ నామినల్ రోల్ DEO కార్యాలయంలో సమర్పించుటకు ఆఖరు తేది : 23.11.2020*

*DEO స్థాయిలో అభ్యర్థి దరఖాస్తును ఆమోదించుటకు ఆఖరు తేది : 25.11.2020

తేదీ 13.12.2020 న‌ జరగనున్న జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష NTSE కొరకు అన్ని గుర్తింపు పొoదిన పాఠశాల లో 10వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిoచబడుచున్నవి.

18సoవత్సరాల లోపు వయస్సు కలిగి దూర విద్య ద్వారా మొదటిసారి 10వ తరగతి పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు. 

ప్రతి విద్యార్థి పరీక్ష రుసుము రూ.200/ ను APCFMS ద్వారా మాత్రమే చెల్లిoచవలెను.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు చివరితేది 20.11.2020 మరియు పరీక్ష రుసుము చెల్లిoచుటకు చివరితేది 20.11.2020.

దరఖాస్తులను ఆన్లైన్ లో మాత్రమే తేదీ 13.10.2020 నుండి స్వీకరించబడును.

ఎన్‌టీఎస్‌ఈ*NTSE.

▪ ప్రేరణ కలిగించడానికి, ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఏటా పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కీం (ఎన్‌టీఎస్‌ఈ) పరీక్ష 

ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఇంటర్‌ నుంచి పీహెచ్‌డీ వరకు స్కాలర్‌షిప్ అందుకోవచ్చు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా రెండు వేల మంది ఈ ఉపకారవేతనాలను అందుకుంటున్నారు. 

°▪ కేవలం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు.

మొదటిసారి పదోతరగతి పరీక్ష రాయనున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

▪ ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది.

▪ మొదటి దశ రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తారు.

▪ మొదటి దశలో అర్హత సాధించిన విద్యార్థులను రెండోదశకు ఎంపిక చేస్తారు.

▪ ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎస్‌సీఈఆర్‌టీఈలు ఈ పరీక్షను నిర్వహిస్తాయి.

▪ మొదటి దశలో అర్హత సాధించిన వారికి రెండోదశ పరీక్షను ఎన్‌సీఈఆర్‌టీఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది.

మొదటి దశ (రాష్ట్రస్థాయి)

▪ దీనిలో రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్‌-1 మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌- మ్యాట్‌(ఎంఏటీ),

పార్ట్‌-2 స్కోలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ).

▪ మ్యాట్‌ 100 మార్కులకు నిర్వహిస్తారు.

120 నిమిషాల కాలవ్యవధి.

No of scholarships: Up to 2000
Scholarship award:

  • Scholarship of Rs.1250/- per month for class XI to XII

  • Scholarship of Rs.2000/- per month for Under Graduates and Post- Graduates

  • Amount of Scholarship for PhD is fixed in accordance with the UGC norms

The National Talent Search Examination for students studying in Class X is meant to identify the nurture talent. The examination is conducted every year at two levels:

State- I (State level) and

Stage: II (National Level).

NTSE-2020 EXAMS ONLINE APPLICATION FORM

TEACHERS TRANSFERS & RATIONALISATION 2020 GUIDELINES G.Os

NTSE-2019 MAT PAPER-1 WITH ANSWERS(E.M)

NTSE SYLLABUS, EXAM PATTERN, MODEL PAPERS & PREVIOUS PAPERS

NTSE-2019 MAT PAPER-1 WITH ANSWERS (T.M)

ఈ పరీక్షను నవంబర్‌ మొదటి ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహిస్తారు.

పేపర్‌-2 (శాట్‌)ను మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు నిర్వహిస్తారు.

100 ప్రశ్నలు, 120 నిమిషాల కాలవ్యవధి.

▪ సైన్స్‌-40,

మ్యాథ్స్‌-20,

సోషల్‌సైన్సెస్‌-40 ప్రశ్నలు ఇస్తారు.

నోట్‌ :

రాష్ట్రస్థాయి పరీక్షలో జనరల్‌, ఓబీసీలకు 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు.

▪ నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు.

మ్యాట్‌, శాట్‌లో వచ్చిన మార్కుల ప్రాతిపదికన రెండోదశ ఎంపిక జరుగుతుంది.

▪ మొదటి దశ పరీక్ష ఫలితాలను జనవరి/ఫిబ్రవరిలో ప్రకటిస్తారు.

రెండోదశ పరీక్ష తేదీలను ఎన్‌సీఈఆర్‌టీఈ తర్వాత ప్రకటిస్తుంది.

రెండోదశ పరీక్ష

▪ దీనికి ఎటువంటి ఫీజు లేదు.

ఈ పరీక్షను మే రెండో ఆదివారం నిర్వహిస్తారు.

పరీక్షలో 9, 10 తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలను ఇస్తారు.

▪ రెండోదశ పరీక్షలో మ్యాట్‌, శాట్‌ ఉంటాయి.

మ్యాట్‌లో 100 ప్రశ్నలు, 100 మార్కులు. 120 నిమిషాల కాలవ్యవధి.

▪ శాట్‌లో 100 ప్రశ్నలు, 100 మార్కులు, 120 నిమిషాల కాలవ్యవధి.

ఈ పరీక్షలో కూడా నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు.

మ్యాట్‌, శాట్‌లలో అర్హత సాధించిన వారిని మెరిట్‌ ఆధారంగా ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.

The pattern of examination:

Paper

Test

No of Questions

No of Marks

Duration

Paper- I

Mental Ability Test (MAT)

100

100 Marks

120 Minutes

Paper- II

Scholastic Aptitude Test (SAT)

100

100 Marks

120 Minutes

COMPLETE INFORMATION ABOUT NTSE IN TELUGU CLICK HERE

NTSE-2019 SAT PAPER (E.M) PAPER-2

NTSE-2019 SAT PAPER (E.M) PAPER-2

పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు?

▪ కేవీ, నవోదయ, ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్నవారు అర్హులు. ఓపెన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో విద్యను అభ్యసిస్తున్నవారు కూడా అర్హులే. 

▪ 2019, జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏండ్లు మించరాదు. మొదటిసారి పదోతరగతి పరీక్షకు హాజరుకానున్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

 దరఖాస్తు విధానం

▪ ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని లైజన్‌ ఆఫీసర్లు ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తారు. 

▪ ఆ ప్రకటనలో తెలిపిన విధంగా దరఖాస్తును పూర్తి చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో సంబంధిత అధికారికి పంపాలి. 

Category wise Reservation:

Category

Reservation %

SC

15%

ST

7.5%

OBC

27%

PHC

4%

Scholarship Pattern:

Students

Scholarship

For class XI and XII students

Rs. 1250/- per month

For UG and PG students

Rs. 2000/- per month

For Ph.D. students

As per UGC norms

NTSE-2019 SAT PAPERS

FOR MORE DETAILS ABOUT NTSE CLICK HERE

HOW TO APPLY NTSE SCHOLARSHIPS CLICK HERE

NTSE 2020-21 NOTIFICATION

Reservation for Economically Weaker Sections (EWSs) in direct recruitment in civil posts and services in the Government of India.EWS G.O.COPY

error: Content is protected !!