# national-talent-search-examinations-NTSE-2020-21-model-papers–details

- Link: https://amaravathiteacher.com/national-talent-search-examinations-ntse-2020-21-model-papers-details/
- Published: 2020-05-08T12:31:21+05:30
- Author: amaravathiteacher

## **national-talent-search-examinations-NTSE-2020-21-model-papers–details**

*అభ్యర్థి దరఖాస్తు అప్ లోడ్ చేయుటకు ఆఖరు తేది : 20.11.2020

*ఫీజు చెల్లించుటకు ఆఖరు తేది : 21.11.2020*

*ప్రింటెడ్ నామినల్ రోల్ DEO కార్యాలయంలో సమర్పించుటకు ఆఖరు తేది : 23.11.2020*

*DEO స్థాయిలో అభ్యర్థి దరఖాస్తును ఆమోదించుటకు ఆఖరు తేది : 25.11.2020

### **తేదీ 13.12.2020 న‌ జరగనున్న జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష NTSE కొరకు అన్ని గుర్తింపు పొoదిన పాఠశాల లో 10వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిoచబడుచున్నవి. **

### **18సoవత్సరాల లోపు వయస్సు కలిగి దూర విద్య ద్వారా మొదటిసారి 10వ తరగతి పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు. **

### **ప్రతి విద్యార్థి పరీక్ష రుసుము రూ.200/ ను APCFMS ద్వారా మాత్రమే చెల్లిoచవలెను. **

### **ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు చివరితేది 20.11.2020 మరియు పరీక్ష రుసుము చెల్లిoచుటకు చివరితేది 20.11.2020. **

### **దరఖాస్తులను ఆన్లైన్ లో మాత్రమే తేదీ 13.10.2020 నుండి స్వీకరించబడును.**

### **ఎన్‌టీఎస్‌ఈ\*NTSE.**

### **▪ ప్రేరణ కలిగించడానికి, ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఏటా పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కీం (ఎన్‌టీఎస్‌ఈ) పరీక్ష **

### **ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఇంటర్‌ నుంచి పీహెచ్‌డీ వరకు స్కాలర్‌షిప్ అందుకోవచ్చు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా రెండు వేల మంది ఈ ఉపకారవేతనాలను అందుకుంటున్నారు. **

### **°▪ కేవలం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు. **

### **మొదటిసారి పదోతరగతి పరీక్ష రాయనున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.**

### **▪ ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది.**

### **▪ మొదటి దశ రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తారు.**

### **▪ మొదటి దశలో అర్హత సాధించిన విద్యార్థులను రెండోదశకు ఎంపిక చేస్తారు.**

### **▪ ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎస్‌సీఈఆర్‌టీఈలు ఈ పరీక్షను నిర్వహిస్తాయి.**

### **▪ మొదటి దశలో అర్హత సాధించిన వారికి రెండోదశ పరీక్షను ఎన్‌సీఈఆర్‌టీఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది.**

### **మొదటి దశ (రాష్ట్రస్థాయి)**

### **▪ దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. **

### **పేపర్‌-1 మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌- మ్యాట్‌(ఎంఏటీ), **

### **పార్ట్‌-2 స్కోలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ).**

### **▪ మ్యాట్‌ 100 మార్కులకు నిర్వహిస్తారు. **

### **120 నిమిషాల కాలవ్యవధి.**

### **No of scholarships: Up to 2000**⏎ **Scholarship award:**

 * 
   ### **Scholarship of Rs.1250/- per month for class XI to XII**
   
 * 
   ### **Scholarship of Rs.2000/- per month for Under Graduates and Post- Graduates**
   
 * 
   ### **Amount of Scholarship for PhD is fixed in accordance with the UGC norms**
   

### **The National Talent Search Examination for students studying in Class X is meant to identify the nurture talent. The examination is conducted every year at two levels:**

### ** State- I (State level) and **

### **Stage: II (National Level).**

### **󠀁[NTSE-2020 EXAMS ONLINE APPLICATION FORM](http://portal.bseap.org/NTSEAPP20/Account/frmNTSELanding.aspx)󠁿**

### **󠀁[TEACHERS TRANSFERS & RATIONALISATION 2020 GUIDELINES G.Os](https://amaravathiteacher.com/ap-teachers-transfers-rationalization-guidelines-october-2020/)󠁿**

### 󠀁[**NTSE-2019 MAT PAPER-1 WITH ANSWERS(E.M)**](http://www.bseap.org/pdf/NTSEEPaperIKey.pdf)󠁿

### **󠀁[NTSE SYLLABUS, EXAM PATTERN, MODEL PAPERS & PREVIOUS PAPERS](https://amaravathiteacher.com/ntse-2020-21-syllabus-reference-books-model-previous-papers/)󠁿**

### 󠀁[**NTSE-2019 MAT PAPER-1 WITH ANSWERS (T.M)**](http://www.bseap.org/pdf/NTSETPaperIKey.pdf)󠁿

### **ఈ పరీక్షను నవంబర్‌ మొదటి ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహిస్తారు.**

### **▪ పేపర్‌-2 (శాట్‌)ను మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు నిర్వహిస్తారు.**

### **100 ప్రశ్నలు, 120 నిమిషాల కాలవ్యవధి.**

### **▪ సైన్స్‌-40, **

### **మ్యాథ్స్‌-20,**

### ** సోషల్‌సైన్సెస్‌-40 ప్రశ్నలు ఇస్తారు.**

### **నోట్‌ : **

### **రాష్ట్రస్థాయి పరీక్షలో జనరల్‌, ఓబీసీలకు 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు.**

### **▪ నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. **

### **మ్యాట్‌, శాట్‌లో వచ్చిన మార్కుల ప్రాతిపదికన రెండోదశ ఎంపిక జరుగుతుంది.**

### **▪ మొదటి దశ పరీక్ష ఫలితాలను జనవరి/ఫిబ్రవరిలో ప్రకటిస్తారు. **

### **రెండోదశ పరీక్ష తేదీలను ఎన్‌సీఈఆర్‌టీఈ తర్వాత ప్రకటిస్తుంది.**

### **రెండోదశ పరీక్ష**

### **▪ దీనికి ఎటువంటి ఫీజు లేదు.**

### **ఈ పరీక్షను మే రెండో ఆదివారం నిర్వహిస్తారు.**

### **పరీక్షలో 9, 10 తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలను ఇస్తారు.**

### **▪ రెండోదశ పరీక్షలో మ్యాట్‌, శాట్‌ ఉంటాయి.**

### **మ్యాట్‌లో 100 ప్రశ్నలు, 100 మార్కులు. 120 నిమిషాల కాలవ్యవధి.**

### **▪ శాట్‌లో 100 ప్రశ్నలు, 100 మార్కులు, 120 నిమిషాల కాలవ్యవధి.**

### **ఈ పరీక్షలో కూడా నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. **

### **మ్యాట్‌, శాట్‌లలో అర్హత సాధించిన వారిని మెరిట్‌ ఆధారంగా ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.**

### **The pattern of examination:**

  |

### **Paper**

  |

### **Test**

  |

### **No of Questions**

  |

### **No of Marks**

  |

### **Duration**

  |  
 |

### **Paper- I**

  |

### **Mental Ability Test (MAT)**

  |

### **100**

  |

### **100 Marks**

  |

### **120 Minutes**

  |  
 |

### **Paper- II**

  |

### **Scholastic Aptitude Test (SAT)**

  |

### **100**

  |

### **100 Marks**

  |

### **120 Minutes**

  |

### 󠀁[**_COMPLETE INFORMATION ABOUT NTSE IN TELUGU CLICK HERE_**](https://drive.google.com/file/d/13KkxIr8Q_eWospdBgLDzyHl-gD_Iqtq-/view?usp=sharing)󠁿

### **󠀁[NTSE-2019 SAT PAPER (E.M) PAPER-2](http://www.bseap.org/pdf/NTSEEPaperIIKey.pdf)󠁿**

### **󠀁[NTSE-2019 SAT PAPER (E.M) PAPER-2](http://www.bseap.org/pdf/NTSETPaperIIKey.pdf)󠁿**

### **పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు?**

### **▪ కేవీ, నవోదయ, ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్నవారు అర్హులు. ఓపెన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో విద్యను అభ్యసిస్తున్నవారు కూడా అర్హులే. **

### **▪ 2019, జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏండ్లు మించరాదు. మొదటిసారి పదోతరగతి పరీక్షకు హాజరుకానున్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.**

### ** దరఖాస్తు విధానం**

### **▪ ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని లైజన్‌ ఆఫీసర్లు ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తారు. **

### **▪ ఆ ప్రకటనలో తెలిపిన విధంగా దరఖాస్తును పూర్తి చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో సంబంధిత అధికారికి పంపాలి. **

### **Category wise Reservation:**

  |

### **Category**

  |

### **Reservation %**

  |  
 |

### **SC**

  |

### **15%**

  |  
 |

### **ST**

  |

### **7.5%**

  |  
 |

### **OBC**

  |

### **27%**

  |  
 |

### **PHC**

  |

### **4%**

  |

### **Scholarship Pattern:**

  |

### **Students**

  |

### **Scholarship**

  |  
 |

### **For class XI and XII students**

  |

### **Rs. 1250/- per month**

  |  
 |

### **For UG and PG students**

  |

### **Rs. 2000/- per month**

  |  
 |

### **For Ph.D. students**

  |

### **As per UGC norms**

  |

### 󠀁[NTSE-2019 SAT PAPERS ](http://www.bseap.org/pdf/NTSEEPaperIIKey.pdf)󠁿

### **󠀁[FOR MORE DETAILS ABOUT NTSE CLICK HERE](http://portal.bseap.org/NTSEAPP20/Account/frmNTSELanding.aspx)󠁿**

### **󠀁[HOW TO APPLY NTSE SCHOLARSHIPS CLICK HERE](https://www.youtube.com/watch?v=mC4u3oNsWdQ&list=PLvllnIhsnLPr65bhhHRn_sF8ykjB09pOC&index=2&t=5s)󠁿**

### **󠀁[NTSE 2020-21 NOTIFICATION](http://portal.bseap.org/NTSEAPP20/Account/frmNTSELanding.aspx)󠁿**

### **󠀁[Reservation for Economically Weaker Sections (EWSs) in direct recruitment in civil posts and services in the Government of India.EWS G.O.COPY](http://www.bseap.org/pdf/EWS.pdf)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
