New-changes-in-ESR-website-new-updates-as-on-25-August-2020
New-changes-in-ESR-website-new-updates-as-on-25-August-2020
ESR లో లేటెస్ట్ version లో వచ్చిన మార్పులు
*పార్ట్ 1 నుండి అకౌంట్ డీటైల్స్ మరియు ఫోటో అప్ లోడ్ డీటైల్స్ తొలగించారు.*
*గతంలో 7 విభాగాలు ఉండేవి ప్రస్తుతం 5 విభాగాలు ఉన్నాయి.*
*పార్ట్ 2 నుండి ఇమ్యూటబుల్,మ్యూటబుల్ సర్టిఫికేట్స్ ను మరియు ప్రాపర్టీస్ కాలమ్స్ ను తొలగించారు.
తద్వారా ఫిజికల్ ఫిట్నెస్, ఓత్,అలిగెన్స్ సర్టిఫికెట్స్ అప్ లోడ్ అవసరం లేదు.*
*ఇక ప్రాపర్టీస్ కాలమ్ లేదు కావున మూవబుల్,ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ను అప్ లోడ్ చేయనక్కరలేదు.*
*పార్ట్ 2 లో కేవలం నామినేషన్లు చేయాలి అదీ ZPPF/GPF,;PRAN,GRATUITY; APGLI.*
*పార్ట్ 3,4,5 ను ఒకే పార్ట్ అనగా పార్ట్ 3 గా చేశారు*
*ఇక్కడ గతంలో లాగానే SR ఈవెంట్స్ నమోదు చేయాలి.*
*ఇంకా ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటైల్స్ కాలమ్ తొలగించారు.*
*సర్వీసు వెరిఫికేషన్ కాలమ్ తొలగించారు.*
*GIS స్లాబ్స్ నమోదు కాలమ్ తొలగించారు.*
*లీవ్ లెడ్జర్ ను మరలా యాడ్ చేశారు.*
*డాక్యుమెంట్ కాలమ్ యాడ్ చేశారు తద్వారా ఉద్యోగి లేటెస్ట్ పోటో మరియు ఆధార్ మరియు, SSC సర్టిఫికేట్, కుల దృవీకరణ పత్రం, PHC సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలి.*
*అకౌంట్ డీటైల్స్ కూడా ఈ కాలమ్ లోనే నమోదు చేయాలి.*
1. Personal details లో photoes uploading, account details పూర్తిగా తొలగించారు.
మిగిలిన వాటిలో
* Employee details లో సర్వీస్ రూల్స్ కు చెందిన వివరాలు తొలగించారు.
PF details కొత్తగా చేర్చారు.
ఈ పేజీ లో అప్ లోడ్ చేయాల్సిన caste certificate, ssc copy, disablity certificate గాని part 7 documents upload లో చేర్చారు.
* Latest photo పార్ట్ 7 లో అప్ లోడ్ చేయాలి
* Family details లో unmarried daughter బదులు daughter గా మార్చారు.
*Family details లోనే dependent కు సంబంధించి income per annum కొత్తగా చేర్చారు
* Education details లో local certificate అప్ లోడ్ చేయనక్కర్లేదు.
2. Nomination details లో immutable certificates, properties తొలగించారు. కేవలం nominee వివరాలు మాత్రమే ఉన్నాయి.
3. Part 3,4,5 ను part 3 గా మార్చారు.
* మహిళా ఉద్యోగులకు మాత్రమే maternity leave కనబడుతుంది
4. LTC వివరాలలో బిల్లు నెంబర్, తేదీ, amount వివరాలు అప్ లోడ్ చేయనక్కర్లేదు.
5. Interest bearing advances, GIS details, Service verification details చాప్టర్లు తీసివేశారు.
6. Department test లు, training details లో SR కాపీ అప్ లోడ్ చేయనక్కర్లేదు.
7. Leave ledger పూర్తిగా మార్చారు.
గతంలో చేసినవారు మళ్లీ చేయవలసి ఉంటుంది.
8. కొత్తగ పెట్టిన documents upload లో ssc copy, latest photo, caste certificate, disabled persons medical certificate లో అప్ లోడ్ చేయవలసి ఉంటుంది.
కొత్తగా aadhar card తప్పనిసరి గా అప్ లోడ్ చేయాలి.
* పేరులో తప్పులు ఉంటే ఇక్కడ సరి చేసుకోవచ్చు.
9. E-SR confirmation లో service book కాపీ అప్ లోడ్ చేయాలి.
కాని అందరూ కోరుతున్నట్లు view report ఇవ్వలేదు
మొత్తంగా చూస్తే E-SR up loading భారం కొంత తగ్గినా gis, service verification తీసివేయడం సరికాదు.
అదీ కాక, పార్ట్ 3 లో సరిచేయాల్సిన అంశాలు, special teachers, recoveries, AAS లో subsequent increments నమోదు లాంటి సమస్యలు పరిష్కారం కాలేదు.
error: Content is protected !!