New-Gas-booking-number-for-indian-oil-corporation

New-Gas-booking-number-for-indian-oil-corporation

ఇదే కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్7718955555*

*ఇకపై దేశమంతా ఒకే నంబర్‌ ద్వారా ఎల్‌పిజి బుకింగ్‌ అవకాశం కల్పిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఒసి) ప్రకటించింది.

విజయవాడలోని ఐఒసి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ సేల్స్‌ ప్యూటీ మేనేజర్‌ ఫుల్‌జెలె మాట్లాడుతూ వినియోగదారులు ఆ తేది నుండి “7718955555” నెంబర్‌ ద్వారా మాత్రమే బుకింగ్‌ చేసుకోవాల్సిఉంటుందని చెప్పారు.

RGUKT IIIT ADMISSION NOTIFICATION, ONLINE APPLICATION & MODEL PAPERS

ALL SCHOOLS REOPENS ON NOVEMBER 2ND ACADEMIC CALENDER

మిగిలిన అన్ని ఫోన్‌ నంబర్లను అక్టోబర్‌ 31 నుండి నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ నంబర్‌ 24 గంటలు పనిచేస్తుందన్నారు.

వినియోగదారులు రిజిస్టర్డ్‌ ఫోన్‌ నెంబర్ల నుండే బుకింగ్‌ చేసుకోవాల్సిఉంటుందని, దానికిగానూ, తమ కన్య్జూమర్‌ నెంబర్‌ను నమోదు చేసుకోవాలని సూచించారు.*

NEW PHONE NUMBER FOR GAS BOOKING DETAILS

VARADHI WORK BOOKS/SHEETS FOR 1ST CLASS TO 10TH CLASS

error: Content is protected !!