# new-number-plates-for-all-vehicles-central-government-guidelines-2020

- Link: https://amaravathiteacher.com/new-number-plates-for-all-vehicles-central-government-guidelines-2020/
- Published: 2020-07-19T10:43:23+05:30
- Author: amaravathiteacher

## _**new-number-plates-for-all-vehicles-central-government-guidelines-2020**_󠀁[](https://amaravathiteacher.com/new-number-plates-for-all-vehicles-central-government-guidelines-2020/)󠁿

## **వెహికల్ నంబర్ ప్లేట్ రంగులపై కేంద్రం క్లారిటీ.. మార్గదర్శకాలు జారీ**

### **బ్యాటరీతో నడిచే వాహనాలకు ఆకుపచ్చ రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో పసుపు రంగు ఆల్ఫా న్యూమరల్స్ ఉన్న నంబర్ ప్లేటును అమర్చాలి. **

### **తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం ఎరుపు రంగు న్యూమరల్స్ , పసుపు రంగు బ్యాగ్రౌండ్ నంబర్ ప్లేట్లను కేటాయించింది**

### **డీలర్ల అధీనంలో ఉండే వాహనాల నంబర్ ప్లేట్లు ఎరుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో తెలుపు రంగులో నెంబరు ఉండాలని సూచించింది. **

### **దానిపై తెలుపు రంగు అల్ఫా న్యూమరల్స్ ఉండాలని పేర్కొంది. **

### **నంబర్ ప్లేట్ కేటాయింపు విధానంపై స్పష్టత కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. **

### **ఇందులో కొత్తగా ఎలాంటి మార్పులు లేవని వివరించింది.**

### **\*ఆంగ్లం అక్షరాలు మాత్రమే ఉండాలి . **

### **అరబిక్ నంబర్లలోనే రాయాలి •\***

### **\*తాత్కాలికమైతే పసుపు పలకపై ఎరుపు రంగులో రాయాలి •\***

### **\*నంబర్ ప్లేట్ప రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే ఉండాలి\***

### **• \*ఏకరూప విధానం.. కేంద్రం మార్గదర్శకాలు\***

### **️వాహనాల నంబర్ ప్లేట్ల విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను ****తీసుకొచ్చింది. **

### **నంబర్ ప్లేట్ లేకుండా తిరగడం, నంబర్ల గజిబిజి నమూనాలు, ****పిచ్చిరాతలను ఇకపై ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. **

### **️తాత్కాలిక రిజిస్ట్రేషన్**

### **పత్రాన్ని అతికించి వాహనం రోడెక్కినా నేరంగా పరిగణిస్తామని చెప్పింది. **

### **దేశ ****వ్యాప్తంగా ఏకరూప విధానం అమలు కోసం విధివిధానాలు రూపొందించిం ది.**

### **️11 వర్గాల వాహనాల నంబర్ ప్లేట్లలో రిజిస్ట్రేషన్ నంబర్లు, వాటి రంగు గురించి**

### **విస్తృత ప్రమాణాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.**

### **రోడ్డు రవాణా, రహదారుల ****మంత్రిత్వశాఖ జారీచేసిన నోటిఫికేషన్లో తాత్కాలిక నంబర్ ప్లేట్, డీలర్ వద్ద ****ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లను కొత్తగా చేర్చింది. **

### **ఇందుకోసం కేంద్ర మోటార్ ****వాహనా ల నిబంధనలు (సీఎంవీఆర్)లో మార్పులు చేసింది.**

### **️వాహనాల ****రిజిస్ట్రేషన్ కు సంబంధించి 1989 జూన్ లో నోటిఫై చేసిన సవరణకు స్పష్టత ****తీసుకొచ్చేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నోటిఫికేషన్జా రీ ****చేసినట్లు రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.**

### **️వాహనాల నంబర్ ప్లేట్ లను పెద్ద అక్షరాలతో ఆంగ్లం అక్షరాలు, అరబిక్ ****నంబర్లలోనే రాయాలి.**

### ** ️తాత్కాలిక నమోదు సంఖ్యలు పసుపు పలకపై ****ఎరుపు రంగులో రాయాలి.**

### **️నంబర్ ప్లేట్ పై రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే ఉండాలి**

### **️ప్రాంతీయ భాషలో రిజిస్ట్రేషన్ నంబర్లను చిన్న సైజులో రాయడాన్ని ఇకపై ****నేరంగా పరిగణిస్తారు.**

### **️ఇవే నిబంధనలు వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్లకు కూడా వర్తిస్తాయి.**

### **సాదా కాగితంపై కలిపి రాసిన సంఖ్యలు చెల్లుబాటు కావు.**

### **️అంకెల పరిమాణం, రంగులు కూడా సీఎంవీఆర్ లో వివరంగా ****పొందుపరిచారు.**

### **️టూ వీలర్, త్రీవీలర్ మినహా అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య 65 మి.మీ. ఎత్తు, 10 మి.మీ మందం, 10 మి.మీ. అంతరం తో ఉండాలి\***

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
