New-Proposed-Rationalisation-Norms-teachers-transfors-july-2020

New-Proposed-Rationalisation-Norms-teachers-transfors-july-2020

STAFF PATTERN PROPOSED.

6,7 తరగతుల UP పాఠశాలలకు తెలుగు, హిందీ, సోషల్, గణితం/PS ఉపాధ్యాయులు (Roll upto 100).*

*8వ తరగతి కూడా ఉంటే అదనంగా ఆంగ్లం, BS ఉపాధ్యాయులు (Roll upto 140).*

*ప్రతి ప్రాధమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు (Roll up to 60)*

*తదుపరి ప్రతి 30మందికి ఒక ఉపాధ్యాయుడు అదనం*

*PS HMలు కనీసం 151 రోలు ఉన్న పాఠశాలలకు

స్కూలు మూతపడకుండా*  టీచర్లు రేషన్ లైజేషన్ ప్రతిపాదనలు  –

జూన్ 26 న DEO  లతో జరిగిన vedio con unference  లో ప్రదర్శించిన PPT  ప్రకారము టీచర్ల సర్దుబాటు కు సిథ్థమవ్వాలని DEO  లకు సూచనలు.                 

*త్వరలో ఉత్తర్వులు.

*2017 కు 2020 రేషన్ లైజేషన్ కు అంతరాలు *

@విద్యాహక్కు చట్టము   ప్రకారమే టీచర్లు సర్దుబాటు

@@ *29  ఫిబ్రవరి2020** ( డైస్ డేటా Cut off date)  నాటి విద్యార్థుల రోలు ఆధారంగా టీచర్లు సర్దుబాటు 

*Primary Schools*:

> 20 లోపు గతంలో  SGT-1 పోస్ట్ ఉంటే ఇప్పుడు SGT-2  అవుతాయి.1-60 లోపు ఎంతమంది ఉన్నా ఇద్దరు SGT  లు ఉంటారు. *Single టీచర్లు ఉండరు*

> గతంలో 61-80 వరకు 3 SGT  లు ఉంటే ఇప్పుడు 61-90 కు 3 SGT లు అని Propose  చేశారు. అలాగే 91-130  వరకు 4 SGT  లు ఉన్నదానిని 91-120 వరకు 4 SGT  లుచేశారు. 121-150 వరకు 5 SGT లు ఇచ్చారు అనగా విద్యాహక్కు చట్టము  ప్రకారము 1:30 చూశారు. గతంలో 130 రోలు దాటితే‌ ఒక LFL  HM  ను ఇచ్చారు ఇప్పుడు 150 దాటితే అదనంగా ఒక LFL  HM  (5+1)ను  ఇచ్చారు

>150 రోలు కంటే తక్కువ ఉన్న పాఠశాలలో LFL HM  ను SGT  గా పరిగణించి  పోస్టుల సర్దుబాటు జరుగును.

 *UP school*  లోని Primary School  కు కూడా ఇలాగే SGT  Posts  ఉండును

*UP Schools*-

>గతంలో 6 & 7 తరగతులు ఉన్న UP Schools minimum strength 20 ఉండాలి . 21-100 వరకు 4 SA పోస్టులకు అవకాశము ఉండేది‌. ఇప్పడు 1-100    వరకు 4 SA పోస్టు‌లకు‌అవకాశమున్నది అలాగే 6-8 School  లో కనీసం 30 ఉండాలి.,31-140 వరకు 6 SA  పోస్టులకు అవకాశము ఉడేది .ఇప్పుడు1-140 కు 6 SA  పొస్టులు ఉంటాయి.

> *అనగా  పిల్లలు ఎంతమంది ఉన్నా  ఏ‌ UP  School  మూత పడదు* 

*High schools*:

> 2017 లో 50 కంటె తక్కువ ఉన్న High schools Non viable  క్రింది close  చేశారు. ఇప్పుడు అలా మూయరు.

51 నుండి 240 వరకు  ఉంటే 9 SA  పోస్టులు ఉండేవి

ఇప్పుడు  1 నుండి 240 వరకు 9 SA  పోస్టులు‌ఉండును,

241-280. కు 12 SA లు,(+maths,+Eng+Tel)

281-320 కు 13 SA(+Hind),

321-400  వరకు 16 SA లు (+PS+bs+SS)

401-440 వరకు 17 SA లు(+PD),

441-520  వరకు 20 SA+1Craft/drawing లు (maths+Eng+Tel+ craft),

521-600వరకు 23 SA  లు,601-640 వరకు 24SA లు(+SA BS)

641- 680 వరకు 27(+Eng+Tel+Hin),

681-720 వరకు 28(+Maths) ఇలా 1:40.Ratio లో  post s  సర్దుబాటుఉండును

> గతంలో HS  లలో50  పైన  EM ఉంటే 280 వరకు 4,అలాగే 320 వరకు5,360 వరకు 6 అలాగే,400 వరకు 7 అలాగే‌ 440 వరకు 8 SA పోస్టులు(Maths,PS,BS,SS ) Subject priority లో ఇచ్చారు  ఇప్పుడు ఈ పోస్టుల ప్రస్తావన నిన్నటి Power point presentation  లో లేదు.

>  HS  లో ఎంతమంది Student ఉన్నా Both media  కీ ఒకటే‌ HM  పోస్టు.

> రేషన్లైజేషన్ లో క్రొత్తగా పోస్టులు మంజూరు కావు.

తక్కువ విద్యార్ధులు ఉన్న చోటినుండి ఎక్కువ ఉన్న చోటుకు టీచర్లు సర్దుబాటు బాటు చేస్తారు.ఎక్కడా పోకపోతే ఎవరికీ రావు. పోకడను బట్టే రాకడ

>ఈ ప్రతిపాదనల ప్రకారము State  లో 7774 (Govt 230+mpp 7544 )Single Teacher  స్కూల్స్ లో రెండవ టీచర్ పోస్టు ఇస్తారు.

Slab 60-80 కు బదులు 60-90 కు మార్చుట వలన  అదనముగా తేలే‌ SGT  ల ను ఈ పోస్టుల లో చేరుస్తారు.

error: Content is protected !!