# New-Proposed-Rationalisation-Norms-teachers-transfors-july-2020

- Link: https://amaravathiteacher.com/new-proposed-rationalisation-norms-teachers-transfors-july-2020/
- Published: 2020-06-28T08:48:41+05:30
- Author: amaravathiteacher

## **_New-Proposed-Rationalisation-Norms-teachers-transfors-july-2020_**󠀁[](https://amaravathiteacher.com/new-proposed-rationalisation-norms-teachers-transfors-july-2020/)󠁿

### _**STAFF PATTERN PROPOSED.**_

### **6,7 తరగతుల UP పాఠశాలలకు తెలుగు, హిందీ, సోషల్, గణితం/PS ఉపాధ్యాయులు (Roll upto 100).\***

### **\*8వ తరగతి కూడా ఉంటే అదనంగా ఆంగ్లం, BS ఉపాధ్యాయులు (Roll upto 140).\***

### **\*ప్రతి ప్రాధమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు (Roll up to 60)\***

### **\*తదుపరి ప్రతి 30మందికి ఒక ఉపాధ్యాయుడు అదనం\***

### **\*PS HMలు కనీసం 151 రోలు ఉన్న పాఠశాలలకు**

### **స్కూలు మూతపడకుండా\*  టీచర్లు రేషన్ లైజేషన్ ప్రతిపాదనలు  –**

### **జూన్ 26 న DEO  లతో జరిగిన vedio con unference  లో ప్రదర్శించిన PPT  ప్రకారము టీచర్ల సర్దుబాటు కు సిథ్థమవ్వాలని DEO  లకు సూచనలు.                 **

### **\*త్వరలో ఉత్తర్వులు.**

### **\*2017 కు 2020 రేషన్ లైజేషన్ కు అంతరాలు \***

### **@విద్యాహక్కు చట్టము   ప్రకారమే టీచర్లు సర్దుబాటు**

### **@@ \*29  ఫిబ్రవరి2020\*\* ( డైస్ డేటా Cut off date)  నాటి విద్యార్థుల రోలు ఆధారంగా టీచర్లు సర్దుబాటు **

### **\*Primary Schools\*:**

### **> 20 లోపు గతంలో  SGT-1 పోస్ట్ ఉంటే ఇప్పుడు SGT-2  అవుతాయి.1-60 లోపు ఎంతమంది ఉన్నా ఇద్దరు SGT  లు ఉంటారు. \*Single టీచర్లు ఉండరు\***

### **> గతంలో 61-80 వరకు 3 SGT  లు ఉంటే ఇప్పుడు 61-90 కు 3 SGT లు అని Propose  చేశారు. అలాగే 91-130  వరకు 4 SGT  లు ఉన్నదానిని 91-120 వరకు 4 SGT  లుచేశారు. 121-150 వరకు 5 SGT లు ఇచ్చారు అనగా విద్యాహక్కు చట్టము  ప్రకారము 1:30 చూశారు. గతంలో 130 రోలు దాటితే‌ ఒక LFL  HM  ను ఇచ్చారు ఇప్పుడు 150 దాటితే అదనంగా ఒక LFL  HM  (5+1)ను  ఇచ్చారు**

### **>150 రోలు కంటే తక్కువ ఉన్న పాఠశాలలో LFL HM  ను SGT  గా పరిగణించి  పోస్టుల సర్దుబాటు జరుగును.**

### ** \*UP school\*  లోని Primary School  కు కూడా ఇలాగే SGT  Posts  ఉండును**

### **\*UP Schools\*-**

### **>గతంలో 6 & 7 తరగతులు ఉన్న UP Schools minimum strength 20 ఉండాలి . 21-100 వరకు 4 SA పోస్టులకు అవకాశము ఉండేది‌. ఇప్పడు 1-100    వరకు 4 SA పోస్టు‌లకు‌అవకాశమున్నది అలాగే 6-8 School  లో కనీసం 30 ఉండాలి.,31-140 వరకు 6 SA  పోస్టులకు అవకాశము ఉడేది .ఇప్పుడు1-140 కు 6 SA  పొస్టులు ఉంటాయి.**

### **> \*అనగా  పిల్లలు ఎంతమంది ఉన్నా  ఏ‌ UP  School  మూత పడదు\* **

### **\*High schools\*:**

### **> 2017 లో 50 కంటె తక్కువ ఉన్న High schools Non viable  క్రింది close  చేశారు. ఇప్పుడు అలా మూయరు. **

### **51 నుండి 240 వరకు  ఉంటే 9 SA  పోస్టులు ఉండేవి **

### **ఇప్పుడు  1 నుండి 240 వరకు 9 SA  పోస్టులు‌ఉండును,**

### **241-280. కు 12 SA లు,(+maths,+Eng+Tel) **

### **281-320 కు 13 SA(+Hind),**

### **321-400  వరకు 16 SA లు (+PS+bs+SS)**

### **401-440 వరకు 17 SA లు(+PD),**

### **441-520  వరకు 20 SA+1Craft/drawing లు (maths+Eng+Tel+ craft), **

### **521-600వరకు 23 SA  లు,601-640 వరకు 24SA లు(+SA BS)**

### **641- 680 వరకు 27(+Eng+Tel+Hin),**

### **681-720 వరకు 28(+Maths) ఇలా 1:40.Ratio లో  post s  సర్దుబాటుఉండును**

### **> గతంలో HS  లలో50  పైన  EM ఉంటే 280 వరకు 4,అలాగే 320 వరకు5,360 వరకు 6 అలాగే,400 వరకు 7 అలాగే‌ 440 వరకు 8 SA పోస్టులు(Maths,PS,BS,SS ) Subject priority లో ఇచ్చారు  ఇప్పుడు ఈ పోస్టుల ప్రస్తావన నిన్నటి Power point presentation  లో లేదు.**

### **>  HS  లో ఎంతమంది Student ఉన్నా Both media  కీ ఒకటే‌ HM  పోస్టు.**

### **> రేషన్****లైజేషన్ లో క్రొత్తగా పోస్టులు మంజూరు కావు. **

### **తక్కువ విద్యార్ధులు ఉన్న చోటినుండి ఎక్కువ ఉన్న చోటుకు టీచర్లు సర్దుబాటు బాటు చేస్తారు.ఎక్కడా పోకపోతే ఎవరికీ రావు. పోకడను బట్టే రాకడ**

### **>ఈ ప్రతిపాదనల ప్రకారము State  లో 7774 (Govt 230+mpp 7544 )Single Teacher  స్కూల్స్ లో రెండవ టీచర్ పోస్టు ఇస్తారు. **

### **Slab 60-80 కు బదులు 60-90 కు మార్చుట వలన  అదనముగా తేలే‌ SGT  ల ను ఈ పోస్టుల లో చేరుస్తారు.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
