# New-text-books-from-class-1st-to-6th-class-em-tm

- Link: https://amaravathiteacher.com/new-text-books-from-class-1st-to-6th-class-em-tm/
- Published: 2020-08-20T10:18:14+05:30
- Author: amaravathiteacher

### **New text books from class 1st to 6th class em and tm **

## _**🎯 ఒకే పాఠ్యపుస్తకం లో కుడి, ఎడమ పేజీల్లో రెండు మాధ్యమాలు…\***_

## **\*🎯 ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మారిన పాఠ్య పుస్తకాలు….\***

### ** “`❇️ అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా దశల వారీగా అభివృద్ధి చేసే క్రమంలో ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు  పాఠ్య పుస్తకాల స్వరూప స్వభావాలు సమగ్రంగా మారిపోయాయి. **

### **తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఆంగ్ల మాధ్యమ బోధన వైపే సుమారు 98 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపిన నేపథ్యంలో ఆ దిశగానే టెస్ట్ బుక్ ముద్రణ పూర్తి కాగా, జిల్లాలోని మండల కేంద్రాలకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. **

### **సెప్టెంబరు 5న పాఠశాలలు తెరవడానికి ప్రభుత్వం సన్నా హాలు చేస్తుండగా, అదే రోజున విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. **

### **ముఖ్యంగా ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ టెస్ట్ బుక్ లు సరికొత్త రూపంలో దర్శనమివ్వను న్నాయి. **

### **లాంగ్వేజ్ సబ్జెక్టు (తెలుగు,హిందీ,ఇంగ్లీషు) ల పాఠ్య పుస్తకాలు అలాగే ఉంటాయి.**

### ** ఇక నాన్- లాంగ్వేజెస్ సబ్జెక్టులు సైన్స్, గణితం, సోషల్ స్టడీస్ టెస్ట్ బుక్స్ తెలుగు మాధ్యమం కోరుకునే విద్యార్థులకు సైతం ఉపయోపడేలా సరికొత్త విధానంలో ముద్రించారు.**

### **ఒకే పాఠ్యాంశాన్ని పుస్తకంలో కుడివైపు పేజీలో తెలుగు మాధ్యమంలో, ఎడమ వైపు పేజీ లో ఆంగ్ల మాధ్యమంలో ముద్రించారు.**

### **ఇలా రెండు మాధ్యమాలతో కూడిన పాఠ్య పుస్తకాల వల్ల పేజీ సంఖ్య, పుస్తక పరిమాణం, బరువు పెరిగినందున ఒక్కో సబ్జెక్టు టెస్ట్ బుక్ ను మూడు సెమిస్టర్లు (పార్టులు)గా విభజించి ముద్రించారు. **

### **ఆంగ్ల మాధ్యమం బోధనపై సుప్రీంకోర్టులో దాఖలు లైన వ్యాజ్యం పెండింగ్ లో ఉన్నందున న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా రెండు మాధ్యమాల్లో ఒకేచోట పాఠ్యాంశాలు పక్క పక్కనే వచ్చేలా ముద్రించి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
