# nirmala-sitharaman-epf-contribution-reduced-to-increase-take-home-pay

- Link: https://amaravathiteacher.com/nirmala-sitharaman-epf-contribution-reduced-to-increase-take-home-salary/
- Published: 2020-05-13T17:20:24+05:30
- Author: amaravathiteacher

## **nirmala-sitharaman-epf-contribution-reduced-to-increase-take-home-salary**

## **PF ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త.. నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం!**

### **కేంద్ర ఆర్థిక మంత్రి ఉద్యోగులకు తీపికబురు అందించారు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ ****మొత్తాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. **

### **దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది.**

### **ఆర్థిక మంత్రి****  ****నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే ప్రకటన చేశారు.**

### ** పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్యోగుల టేకోమ్ శాలరీ పెరుగుతుంది. దీంతో చేతిలో కొంత ఎక్కువ డబ్బులు మిగులుతాయి. **

### **వచ్చే మూడు నెలలు ఇది వర్తిస్తుందని తెలిపారు. కంపెనీలు మాత్ర 12 శాతం పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూట్ చేస్తాయని పేర్కొన్నారు.**

### **అలాగే కంపెనీలకు కూడా ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు.**

### **పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని మరో మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. **

### **జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఇది వర్తిస్తుంది. కంపెనీలు, ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కేంద్ర ప్రభుత్వమే ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తుంది. రూ.15000 లోపు వేతనం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.**

## **భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్‌ ప్రెస్‌మీట్‌**

### **అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. **

### **అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. **

### **ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటే స్వయం ఆధారిత భారత్‌ అని.. ఐదు మూల స్థంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. **

### **స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్‌ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు. **

### **లాక్‌డౌన్‌ కాలంలోనూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.**

### **నిర్మలా సీతారామన్‌ ప్రసంగం- ముఖ్యాంశాలు**

 * 
   ### **లాక్‌డౌన్‌తో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి**
   
 * 
   ### **45 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట**
   
 * 
   ### **రూ. 3 లక్షల కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ**
   
 * 
   ### **చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అక్టోబరు 31 వరకు అప్పులు**
   
 * 
   ### **అత్యవసరాల కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 20 వేల కోట్ల అప్పులు**
   
 * 
   ### **4 సంవత్సరాల కాలపరిమితికి అప్పులు తీసుకోవచ్చు**
   
 * 
   ### **విద్యుత్‌ డిస్కంలను ఆదుకునేందుకు రూ. 90 వేల కోట్ల నిధులు**
   
 * 
   ### **ఈపీఎఫ్‌ ప్రభుత్వమిస్తున్న సాయం మరో 3 నెలల పాటు పొడిగింపు**
   
 * 
   ### **తద్వారా 70.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది**
   
 * 
   ### **ప్రాథమిక, సెకండరీ మార్కెట్లలో పెట్టుబడులపై రూ. 30 వేల కోట్లు**
   

### **చిన్న మధ్య తరహా పరిశ్రమల మూలధన పరిధిని పెంచిన కేంద్రం**

 * 
   ### **కోటి రూపాయల పెట్టుబడి ఉన్న కంపెనీలన్నీ సూక్ష్మతరహా పరిశ్రమలు**
   
 * 
   ### **రూ. 5 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలన్నీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు**
   
 * 
   ### **రూ. 10 కోట్ల పెట్టుబడి, రూ. 50 కోట్ల టర్నోవర్‌ ఉన్నవన్నీ చిన్న తరమా**
   
 * 
   ### **రూ. 200 కోట్ల వరకు గ్లోబల్‌ టెండర్లు పిలవం**
   

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
