Nistha-srg-registrations-scert-design-Google-form-link

Nistha-srg-registrations-scert-design-Google-form-link

నిష్ఠా..NISTHA ..రాష్ట్ర స్థాయి.. శిక్షణ ల SRG లుగా పని చేయడానికి Registrations కొరకు SCERT Design చేసిన Google form link

గతంలో టీచర్ల కిచ్చిన.. In-service trainings కంటే..భిన్నంగా.NCERT.  రూపకల్పన చేసిన నవ్వవిధానాల కలబోత ఈ శిక్షణ కార్యక్రమం.

NCERT,NEAPEA ఆచార్యులు.కేంద్రీయ విద్యాలయాలు ,నవోదయ విద్యాలయాలు ,CBSE పాఠశాలల ఉపాధ్యాయులు.. కైవల్యఫౌండేషన్’ టాటాట్రస్ట్,రూపాంతర్ అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్.. ల విషయనిపుణుల సహకారంతో రూపుదిద్దుకున్న మాడ్యూళ్ళ ద్వారా పై సంస్థల ఉపాధ్యాయులే జాతీయ రిసోర్స్ పర్సన్లుగా మన రాష్ట్రంలో ని ఉపాధ్యాయులందరికీ..వందశాతం శిక్షణ ఇవ్వడానికి.. రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లుగా రిజిస్టర్ చేసుకోవడానికి..SCERT పంపిన లింక్..

ఈ లింక్ ద్వారా ఉపాధ్యాయులు..రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లుగా నమోదు.చేసుకోండి..

జిల్లా స్థాయి లో మరెంతో మంది. ఉపాధ్యాయులకు.నాణ్యమైన శిక్షణ ఇచ్చే ఒక మహత్తర అవకాశం పొందండి. ఒక మంచి శిక్షణ..

మీరూ పొందండి.

NATIONAL INITIATIVE FOR SCHOOL HEADS AND TEACHERS HOLISTIC ADVANCEMENT (NISHTHA) IN A.P WITH SCERT Application

error: Content is protected !!