NMMS HALL TICKETS 2023-2024 Download

 NMMS HALL TICKETS 2023-2024  Download

  NMMS HALL TICKETS 2023-2024  Download link click here

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము

ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం పత్రికా ప్రకటన

2023-24 విద్యాసంవత్సరమునకు గానూ జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష  NMMS . 03-12-2023ఆదివారం ఉదయం   10:00 నుండి మద్యాహ్నం 1:00 గం. వరకు జరుగును. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచడమైనది. కావున సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల U-DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.

NMMS HALL TICKETS 2023-2024 Download

 

NMMS HALL TICKETS 2023-2024 Download

NMMS HALL TICKETS 2023-2024  Download link click here

error: Content is protected !!