nmms-november-2019-results-download-link-category-wise-list 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News nmms-november-2019-results-download-link-category-wise-listనేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ 2019,ఆర్ధికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతమైన విద్యార్థులకు ఆర్ధిక చేయూతనిచ్చే పధకం ఈ NMMS,ప్రభుత్వ, ప్రవేట్ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 1,50,000 లోపు గల విద్యార్థులు అర్హులు.ఈ జాతీయ ప్రతిభా ఉపకారవేతనం సంవత్సరానకి రూ.12,000 లు అoదుతాయి. ఈ విధంగా ఇoటర్ వరకు అందుతాయి.పరీక్ష ఫీజు OC/BC కి రూ.100, SC/ST/PH విద్యార్ధులకు రూ.50.పరీక్ష 2019 నవంబరు నెల 3,సిలబస్ 1) మెoటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) 90మార్కులు,2) స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90మార్కులు (7, 8 తరగతులలోని గణితం, సైన్సు, సోషల్ సిలబస్),జిల్లా స్ధాయిలో మెరిట్ లిస్ట్ తీస్తారు.* NMMS పరీక్ష అర్హత గురించి** SC , ST లకు :-*🔹 *రెండు పేపర్లలో ప్రతి పేపర్లో 32 % అనగా 90 మార్కులకు 29 మార్కులు రావాలి.ప్రతి పేపర్లో అర్హత సాధించాలి.** BC , OC & PHC లకు :-*♦️ *రెండు పేపర్లలో ప్రతి పేపర్లో 40 % అనగా 90 మార్కులకు 36 మార్కులు రావాలి.ప్రతి పేపర్లో అర్హత సాధించాలి.*క్వాలిఫైయింగ్ మార్కు జనరల్ కేటగిరి 40మార్కులు, BC కేటగిరికి 35 మార్కులు, SC/ST/PH వారికి 25మార్కులు సాధించాలి. NMMS-NOVEMBER-2019 RESULTS LINKNMMS-2019 SCHOOL WISE ALL STUDENTS RESULTS NMMS-2019 RESULTS PRESS NOTENMMS-2019 RESULTS OFFICIAL WEBSITE LINK📰Related Posts›AP TET Results 2026›AP NMMS 2026 Notification Apply Online›AP TET Old Hall Ticket Number – Results Link ← Previous Post SBI-asks-to-update-custemers-kyc-details-last-date-February-28th Next Post → DISHA-Application-play-store-link-all girl-students-for-your-safety