NMMS-NTSE-2019-Halltickets-download-study-material-grand-test-papers 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News NMMS-NTSE-2019-Halltickets-download-study-material-grand-test-papersఆర్ధికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతమైన విద్యార్థులకు ఆర్ధిక చేయూతనిచ్చే పధకం ఈ NMMS,ఈ జాతీయ ప్రతిభా ఉపకారవేతనం సంవత్సరానకి రూ.12,000 లు అoదుతాయి. ఈ విధంగా ఇoటర్ వరకు అందుతాయి.సిలబస్ 1) మెoటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) 90మార్కులు,2) స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90మార్కులు (7, 8 తరగతులలోని గణితం, సైన్సు, సోషల్ సిలబస్),జిల్లా స్ధాయిలో మెరిట్ లిస్ట్ తీస్తారు.క్వాలిఫైయింగ్ మార్కు జనరల్ కేటగిరి 40మార్కులు,BC కేటగిరికి 35 మార్కులు, SC/ST/PH వారికి 25మార్కులు సాధించాలి. NMMS-2019 EXAMS HALLTICKETS DOWNLOAD NMMS-2019 EXAMS HALLTICKETS DOWNLOADNMMS OMR SHEET PDFNMMS-2019 EXAMS MODEL, GRAND TEST PAPERS, PREVIOUS PAPERS📰Related Posts›AP NMMS 2026 Notification Apply Online ← Previous Post 10th-Class-Mathematics-model-papers-for-all-chapters-50Marks Next Post → 10th-class-Maths-public-examination-questions-from-2015-to-2019