No-Internal-Marks-ap-10th-class-from-2019-20-CCE-pattern-details

No-Internal-Marks-ap-10th-class-from-2019-20-CCE-pattern-details

The chairman of the Andhra Pradesh Board of Secondary Education has announced that there will be no internal marks from next year, i.e., from 2019-20.

There was a weightage of 20 marks for internal analysis of the students.

These internal marks would be removed from next academic year.

2019-20 నుండి అంతర్గత మార్కులు ఉండవని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రకటించారు.

విద్యార్థుల అంతర్గత విశ్లేషణ కోసం 20 మార్కుల వెయిటేజ్ ఉంది. 

ఈ అంతర్గత మార్కులు వచ్చే విద్యా సంవత్సరం నుండి తొలగించబడతాయి

GO.Ms.No.41 : CCE పరీక్ష విధానం లో సంస్కరణలు*

★ GO.Ms.No.80 తేదీ 25/10/ 2017 మరియు GO.Ms.No.62, dt:18/9/ 2018 లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల. 

* ఇందులోని ముఖ్యాంశాలు ఇలా…

★ 1). విద్యార్థి  100 మార్కులకు పరీక్ష వ్రాయవలసి ఉంటుంది.

80% S.A.2 ఫైనల్ పరీక్ష నుండి, 20% మార్కులు ఇంటర్నల్ గాను కేటాయిస్తారు.

★ 2). 6 నుండి 9 తరగతులకు 20% ఇంటర్నల్ మార్కుల ను 4 F.A. ల నుండి (50×4=200 m), మరియు S.A. 1లో  80 మార్కులు కలిపి మొత్తం 280 మార్కులకు లెక్కిస్తారు. 

★ 3).10వ తరగతి విద్యార్థులకు 20% ఇంటర్నల్ మార్కులను తొలగించారు. ఎస్ఏ 1 పరీక్ష, ప్రీ ఫైనల్ పరీక్షలు, బోర్డు పరీక్షలు.. ప్రస్తుతం ఉన్న 11 పేపర్ల విధానంలోనే 100 మార్కులకు నిర్వహిస్తారు.

పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు.

హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.

★ 4) కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.

★ 5). పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు.

★ 6). 6 నుండి 10 తరగతుల SA1, SA 2 ప్రశ్నా పత్రాలు SCERT వారిచే గోప్యంగా రూపొందించబడి తగు పాస్వర్డ్ రక్షణతో DCEB లకు పంపుతారు. 

DCEB లు వాటిని ప్రింట్ చేసి పాఠశాలలకు సరఫరా చేస్తుంది.

★ 7). 6-9 తరగతుల ప్రశ్నాపత్రాలకు సంబంధించిన బ్లూప్రింట్, వెయిటేజ్, నమూనా ప్రశ్న పత్రాలు, క్వశ్చన్ బ్యాంక్ లను & 10 వ తరగతి కి మోడల్ ప్రశ్నాపత్రాలను SCERT వారు విడుదల చేస్తారు. 

★ 8). DEO చైర్మన్ గా గల DCEB ప్రశ్నాపత్రా లను ప్రింట్ చేయించి స్కూల్స్ కు సరఫరా చేస్తారు.

★ 9).1 నుండి 5 తరగతుల ప్రశ్నా పత్రాలు SCERT వారిచ్చిన క్వశ్చన్ బ్యాంకు నుండి జిల్లా కామన్ బోర్డువారు తయారు చేసి, స్కూల్స్ కు సరఫరా చేస్తారు

FOR MORE DETAILS CLICK HERE FOR DOWNLOAD

error: Content is protected !!