non-executive-jobs-ongc-115-jobs 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News ఓఎన్‌జీసీలో 115 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివరితేది: 27.12.18)ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) లిమిటెడ్ దిల్లీ, దేహ్రాదూన్ కార్యాలయాల్లో అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది వివరాలు…* మొత్తం పోస్టుల సంఖ్య: 115పోస్టులు: అసిస్టెంట్ టెక్నీషియన్, క్లినికల్ అసిస్టెంట్, ఫార్మిసిస్ట్,జూనియర్అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ ఫైర్సూపర్‌వైజర్, మెడికల్ అసిస్టెంట్, నర్స్, జూనియర్ ఫైర్‌మ్యాన్, జూనియర్హెల్త్ అటెండెంట్.అర్హత: పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏఎన్ఎం కోర్సు, సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచీల్లో డిప్లొమా/ సర్టిఫికెట్, ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరకప్రమాణాలు ఉండాలి.ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, విద్యార్హతలో ప్రతిభ, అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.370.చివరితేది: 27.12.2018 FOR MORE DETAILS NOTIFICATION CLICK HEREONLINE APPLICATION CLICK HERE📰Related Posts›APPSC 892 Jobs Notifications 2026 Apply Online ← Previous Post lakshmi-vilas-bank-probationary-officers-jobs Next Post → tuition-fees-reimbursement-software-ap