notification-for-government-jobs-on-every-January-month-latest-updates

notification-for-government-jobs-on-every-January-month-latest-updates

ప్రతీ జనవరిలో ఉద్యోగాల నోటిఫికేషన్… సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

ఖాళీగా ఎన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తామన్నారు సీఎం జగన్.

ఏపీలో నిరుద్యోగ యువతకు మరో శుభవార్త చెప్పారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఇక నుంచి ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

ఖాళీగా ఎన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తామన్నారు.

మరో మూడ నెలల్లో జనవరి వస్తుందన్న సీఎం.. అభ్యర్థులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

జనవరి నెలంతా ఉద్యోగాల నెలగా ఉంటుందన్నారు. విజయవాడలో సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించిన సీఎం… ఉద్యోగులంతా బాధ్యతగా పనిచేయాలన్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు పొందిన వారు ఆన్‌లైన్‌లో ఆమోదం తెలపాలని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు.

ఉద్యోగ అంగీకార పత్రాన్ని గ్రామ సచివాలయ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారు ఒక ఉద్యోగాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు.

ఏ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నారో ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ ఇవ్వాలని సూచించారు.

ఉద్యోగం పొందిన వారు ఏ మండలంలో పనిచేస్తారో కూడా వెబ్‌సైట్‌లో తెలపాలన్నారు.

ఉద్యోగానికి ఎంపికయిన ప్రతిఒక్కరూ విధిగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మిగిలిన ఖాళీలకు అక్టోబ‌రు 1 నుంచి నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు.

తుది జాబితాలోని వారిలో కొందరు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాకపోవడం, ఒకరే రెండు, మూడు జిల్లాల్లో ఎంపిక కావడంతో పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు.

జాబితాల్లో తర్వాత ఉన్న వారికి అవకాశం కల్పిస్తామని, ఓసీ, బీసీలకు కటాఫ్‌ మార్కులు తగ్గవని, ఎస్సీ, ఎస్టీలకు తగ్గే వీలుందని ఆయన స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రం అందుకున్న 30 రోజుల్లో విధుల్లో చేరాలి.

లేదంటే వారిని ఎంపిక జాబితాల నుంచి తొలగించనున్నారు.
* విధుల్లో చేరే అభ్యర్థులు ప్రభుత్వ వైద్యశాల నుంచి తీసుకున్న శారీరక దారుఢ్య ధ్రువపత్రం విధిగా అందజేయాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థల్లో, బ్యాంకులు, కార్పొరేషన్లలో ఇప్పటికే పని చేస్తున్నట్లయితే వాటి నుంచి బయటకు వచ్చినట్లుగా సంబంధిత శాఖలు/ సంస్థలు ఇచ్చే ధ్రువపత్రాన్ని అందజేయాలి.
* అభ్యర్థులిచ్చిన ధ్రువీకరణ పత్రాలు తర్వాత ఎప్పుడైనా బోగస్‌ అని బయటపడితే ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.

గ్రామ సచివాలయం పరీక్షలలో మీరు ఎంపిక కాబడిన ఈ దిగువ సూచించిన పోస్టుల నుండి మీరు ఇష్టపూర్వకంగా ఒక పోస్టుని ఎంపిక చేసుకొనుటకు ‘ Accepted ‘ ఆప్షన్ ను ఎంచుకోగలరు.

మిగిలిన పొస్టులలో చేరుటకు నిరాసక్తత వ్యక్తపరుస్తూ ‘ Relinquished ‘ ఆప్షన్ ను ఎంపికచేసుకొని, ‘ Submit Details ‘ బటన్ ని ప్రెస్ చేయగలరు.

CANDIDATE ACCEPTED APPOINTMENT ORDER CLICK HERE

రెండేళ్ల శిక్షణ కాలంలో నెలకు రూ.15 వేలు వేతనం చెల్లిస్తారు.

నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ప్రతిభ కనపరిస్తే రెగ్యులర్‌ సర్వీసులోకి శాశ్వత స్కేలులో తీసుకుంటారు.

లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.

శిక్షణ కాలంలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
* మూడేళ్లలో విధి నిర్వహణలో విఫలమైనా, ఉద్యోగం వదిలి వెళ్లాలనుకున్నా ప్రభుత్వం తరఫున అప్పటివరకు అందుకున్న భత్యాలు, గౌరవ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలి.
* నిబంధనలు, పరిమితులకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఒక నెల నోటీసుతో ఉద్యోగం నుంచి తొలగిస్తారు.

1.General Job Chart of the Village Secretariat Functionaries,
2. Job chart of the Panchayat Secretary,
3. Job chart of Village Revenue Officer (VRO),
4. Job chart of Village Surveyor,
5. Job chart Auxiliary Nurse Midwife (ANM),
6. Job chart of Animal Husbandry Assistant,
7. Job chart of Village Fisheries Assistant,
8. Job chart of Village Horticulture Assistant,
9. Job chart of Village Agriculture Assistant,
10. Job chart of Village Sericulture Assistant,
11.Job chart of Mahila Police & Women & Child Welfare Assistant,

12. Job chart of Engineering Assistant,
13. Job chart of Energy Assistant,
14. Job chart of Digital Assistant,
15. Job chart of Welfare & Education Assistant,
16. DO’s and Don’ts of Village Secretariat Functionaries.

JOB CHART OF GRAMA/WARD SACHIVALAYAM JOBS PDF FILE

GRAMA/WARD SACHIVALAYAM OFFICIAL WEBSITE

error: Content is protected !!