# notification-for-government-jobs-on-every-January-month-latest-updates

- Link: https://amaravathiteacher.com/notification-for-government-jobs-on-every-january-month-latest-updates/
- Published: 2019-09-30T22:27:03+05:30
- Author: amaravathiteacher

## **_notification-for-government-jobs-on-every-January-month-latest-updates_**󠀁[](https://amaravathiteacher.com/notification-for-government-jobs-on-every-january-month-latest-updates/)󠁿

### **ప్రతీ జనవరిలో ఉద్యోగాల నోటిఫికేషన్… సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం**

### **ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. **

### **ఖాళీగా ఎన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తామన్నారు సీఎం జగన్.**

### **ఏపీలో నిరుద్యోగ యువతకు మరో శుభవార్త చెప్పారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. **

### **ఇక నుంచి ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. **

### **ఖాళీగా ఎన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తామన్నారు. **

### **మరో మూడ నెలల్లో జనవరి వస్తుందన్న సీఎం.. అభ్యర్థులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. **

### **జనవరి నెలంతా ఉద్యోగాల నెలగా ఉంటుందన్నారు. విజయవాడలో సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించిన సీఎం… ఉద్యోగులంతా బాధ్యతగా పనిచేయాలన్నారు. **

### **గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు పొందిన వారు ఆన్‌లైన్‌లో ఆమోదం తెలపాలని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. **

### **ఉద్యోగ అంగీకార పత్రాన్ని గ్రామ సచివాలయ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. **

### **ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారు ఒక ఉద్యోగాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. **

### **ఏ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నారో ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ ఇవ్వాలని సూచించారు. **

### **ఉద్యోగం పొందిన వారు ఏ మండలంలో పనిచేస్తారో కూడా వెబ్‌సైట్‌లో తెలపాలన్నారు. **

### **ఉద్యోగానికి ఎంపికయిన ప్రతిఒక్కరూ విధిగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు.**

### **గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మిగిలిన ఖాళీలకు అక్టోబ‌రు 1 నుంచి నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు.**

### ** తుది జాబితాలోని వారిలో కొందరు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాకపోవడం, ఒకరే రెండు, మూడు జిల్లాల్లో ఎంపిక కావడంతో పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు.**

### **జాబితాల్లో తర్వాత ఉన్న వారికి అవకాశం కల్పిస్తామని, ఓసీ, బీసీలకు కటాఫ్‌ మార్కులు తగ్గవని, ఎస్సీ, ఎస్టీలకు తగ్గే వీలుందని ఆయన స్పష్టం చేశారు. **

### **గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రం అందుకున్న 30 రోజుల్లో విధుల్లో చేరాలి. **

### **లేదంటే వారిని ఎంపిక జాబితాల నుంచి తొలగించనున్నారు.**⏎ **\* విధుల్లో చేరే అభ్యర్థులు ప్రభుత్వ వైద్యశాల నుంచి తీసుకున్న శారీరక దారుఢ్య ధ్రువపత్రం విధిగా అందజేయాలి.**

### **కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థల్లో, బ్యాంకులు, కార్పొరేషన్లలో ఇప్పటికే పని చేస్తున్నట్లయితే వాటి నుంచి బయటకు వచ్చినట్లుగా సంబంధిత శాఖలు/ సంస్థలు ఇచ్చే ధ్రువపత్రాన్ని అందజేయాలి.**⏎ **\* అభ్యర్థులిచ్చిన ధ్రువీకరణ పత్రాలు తర్వాత ఎప్పుడైనా బోగస్‌ అని బయటపడితే ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.**

### **గ్రామ సచివాలయం పరీక్షలలో మీరు ఎంపిక కాబడిన ఈ దిగువ సూచించిన పోస్టుల నుండి మీరు ఇష్టపూర్వకంగా ఒక పోస్టుని ఎంపిక చేసుకొనుటకు ‘ Accepted ‘ ఆప్షన్ ను ఎంచుకోగలరు. **

### **మిగిలిన పొస్టులలో చేరుటకు నిరాసక్తత వ్యక్తపరుస్తూ ‘ Relinquished ‘ ఆప్షన్ ను ఎంపికచేసుకొని, ‘ Submit Details ‘ బటన్ ని ప్రెస్ చేయగలరు.**

### **󠀁[CANDIDATE ACCEPTED APPOINTMENT ORDER CLICK HERE](https://apgsvam197573reports.apcfss.in/ApGS19AcceptAppointmentLetter270919416.apgs)󠁿**

### **రెండేళ్ల శిక్షణ కాలంలో నెలకు రూ.15 వేలు వేతనం చెల్లిస్తారు. **

### **నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ప్రతిభ కనపరిస్తే రెగ్యులర్‌ సర్వీసులోకి శాశ్వత స్కేలులో తీసుకుంటారు. **

### **లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. **

### **శిక్షణ కాలంలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.**⏎ **\* మూడేళ్లలో విధి నిర్వహణలో విఫలమైనా, ఉద్యోగం వదిలి వెళ్లాలనుకున్నా ప్రభుత్వం తరఫున అప్పటివరకు అందుకున్న భత్యాలు, గౌరవ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలి.****\* నిబంధనలు, పరిమితులకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఒక నెల నోటీసుతో ఉద్యోగం నుంచి తొలగిస్తారు.**

### **1.General Job Chart of the Village Secretariat Functionaries,**⏎ **2. Job chart of the Panchayat Secretary,****3. Job chart of Village Revenue Officer (VRO),****4. Job chart of Village Surveyor,****5. Job chart Auxiliary Nurse Midwife (ANM),****6. Job chart of Animal Husbandry Assistant,****7. Job chart of Village Fisheries Assistant,****8. Job chart of Village Horticulture Assistant,****9. Job chart of Village Agriculture Assistant,****10. Job chart of Village Sericulture Assistant,****11.Job chart of Mahila Police & Women & Child Welfare ****Assistant,**

### **12. Job chart of Engineering Assistant,**⏎ **13. Job chart of Energy Assistant,****14. Job chart of Digital Assistant,****15. Job chart of Welfare & Education Assistant,****16. DO’s and Don’ts of Village Secretariat Functionaries.**

### **󠀁[JOB CHART OF GRAMA/WARD SACHIVALAYAM JOBS PDF FILE](https://drive.google.com/file/d/113Sioh3I2aGn83NdCvq1E04OxtsEq9E3/view?usp=sharing)󠁿**

### 󠀁[**GRAMA/WARD SACHIVALAYAM OFFICIAL WEBSITE**](http://gramasachivalayam.ap.gov.in/)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
