# Notification for Recruitment of Anganwadi Workers / Mini Anganwadi Workers / Helpers in 16 ICDS Projects in Ananthapuramu District.

- Link: https://amaravathiteacher.com/notification-for-recruitment-of-anganwadi-workers-mini-anganwadi-workers-helpers-in-16-icds-projects-in-ananthapuramu-district/
- Published: 2021-12-07T21:29:41+05:30
- Author: Venkat

##  Notification for Recruitment of Anganwadi Workers / Mini Anganwadi Workers / Helpers in 16 ICDS Projects in Ananthapuramu District.

#### 󠀁[DOWNLOAD COMPLETE NOTIFICATION & VACANCIES &  APPLICATION FORM](https://drive.google.com/file/d/1B9wJLMxLZgiHKrziM93KTMRsCEzCNbrN/view?usp=sharing)󠁿

#### అనంతపురము జిల్లా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ

#### అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన -నోటిఫికేషన్ నెంబర్ 233226

జిల్లా లోని 16 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల

తేది: 06.12.2021 – నియామక ప్రకటన 2021

అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత పార్మాలో ప్రకటన వెలువడిన
తేది నుండి 16.12.2021 సాయంత్రం 5-00 గంటలలోపు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు
కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి
సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

 * అంగన్వాడి కార్యకర్త. మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల
   కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు
   వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం
   స్థానికులు అయి ఉండవలెను
 *  01.07.2021 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరాల
   లోపల ఉండవలెను.
 * SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని
   యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి
   కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటషన్స్ నందు 
   ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
 * దరఖాస్తుదారు విధవరాలు అయితే  5 మార్కులు, అలాగే విధవరాలు అయివుండి 18 సంవత్సరాల
   లోపు పిల్లలు ఉన్నట్లయితే మరొక 5 మార్కులు మొత్తం 10 మార్కులు కలుపబడును.
 * అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోషులలో
   నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనలు మరియు GOMSNO CDSSC (RDS) తేది 26/
   06/19 (ప్రకారం గౌరవవేతనం చెల్లించబడును నెలకుఅంగన్వాడి కార్యకర్త గౌరవ తనం రూ.115006.
   మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతనం రూ.7000 మరియు అంగన్వాడి సహాయకులు  గౌరవ వేతనం
   రూ.7000/ చెల్లించబడుము.
 * అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ
   తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబంధిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే
   ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
 * అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా
   టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు
   అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. అభ్యర్థులు CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్
   పాసు కావలెను.
 * కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్
   అధికారి చే దృవీకరణ చేసినవి జతపరచవలయును.
 * దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన ఇంకు పెన్నుతో 
   అభ్యర్తి సంతకము చేయవలయును.

#### 󠀁[DOWNLOAD COMPLETE NOTIFICATION & VACANCIES &  APPLICATION FORM](https://drive.google.com/file/d/1B9wJLMxLZgiHKrziM93KTMRsCEzCNbrN/view?usp=sharing)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP SSC Exam Fee Online Payment – AP SSC March 2027 Fee Due Dates ](https://amaravathiteacher.com/ap-ssc-exam-fee-online-payment/)
 *  [ NEW SA1 Question Papers 2026 PDF Download – 1st to 5th Classes | Telugu, English, Maths, EVS ](https://amaravathiteacher.com/sa1-question-papers-2026-1st-to-5th-classes/)
 *  [ AP DSC 2026 Notification PDF Download – 2721 Vacancies, Syllabus – Apply Online ](https://amaravathiteacher.com/ap-dsc-2026-notification-apply-online/)
 *  [ APPSC AEE Recruitment 2026 – 503 Assistant Executive Engineer Posts ](https://amaravathiteacher.com/appsc-aee-recruitment-2026-notification-503-posts/)
 *  [ AP Local Body Elections 2026 Remuneration Rates – GO 1086 | ఎన్నికల సిబ్బంది రెమ్యునరేషన్ ](https://amaravathiteacher.com/ap-local-body-election-remuneration-rates-2026-go-1086/)
 *  [ GVMC Teachers School Educational Subordinate Service Rules, 2026 G.O.Ms.No.40 ](https://amaravathiteacher.com/gvmc-teachers-school-educational-subordinate-service-rules-2026-g-o-ms-no-40/)
 *  [ Vijayawada Municipal Corporation Teachers School Educational Subordinate Service Rules 2026 GO No 39 ](https://amaravathiteacher.com/vijayawada-municipal-corporation-teachers-school-educational-subordinate-service-rules-2026-go-no-39/)
 *  [ AP Municipal Corporation Teachers Service Rules 2026 GO 38 ](https://amaravathiteacher.com/ap-municipal-corporation-teachers-service-rules-2026-go-38/)
 *  [ AP Municipal School Educational Subordinate Service Rules 2026, GO Ms 37 ](https://amaravathiteacher.com/ap-municipal-school-educational-subordinate-service-rules-2026-go-ms-37/)
 *  [ AP School Education (Govt) Subordinate Service Rules 2026 – G.O.Ms.No.35 ](https://amaravathiteacher.com/ap-school-education-govt-subordinate-service-rules-2026-g-o-ms-no-35/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
