Notification for recruitment of Medical, Nursing, ParaMedical and other category posts to work in health centers, DPMU and TPMU under the control of the DM&HO, Srikakulam

Notification for recruitment of Medical, Nursing, ParaMedical and other category posts to work in health centers, DPMU and TPMU under the control of the DM&HO, Srikakulam

శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు జిల్లాలో మెడికల్, నర్సింగ్, పారామెడికల్ మరియు ఇతర కాటగిరీ సంబందించిన ఉద్యోగంలను జిల్లాలో గల ఆరోగ్య కేంద్రాలు, DPMU మరియు TPMU లలో భర్తీ చేయుటకు అర్హులైన మరియు తగిన విద్యార్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు నుండి ఈ క్రింది తెలుపబడిన ఉద్యోగముల కొరకు దరఖాస్తులను తేది.31.08.2021 నుండి తేది.15.09.2021 వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నందు కార్యాలయ పనివేళలలో స్వీకరించబడును.

DOWNLOAD COMPLETE NOTIFICATION DETAILS AND APPLICATION FORM

error: Content is protected !!