# NTSE-november-2019-results-individual-school-wise-results

- Link: https://amaravathiteacher.com/ntse-november-2019-results-individual-school-wise-results/
- Published: 2020-02-06T20:12:02+05:30
- Author: amaravathiteacher

## **NTSE-november-2019-results-individual-school-wise-results**

### **ఎన్‌టీఎస్‌ఈ\*NTSE.**

### **▪ ప్రేరణ కలిగించడానికి, ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఏటా పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కీం (ఎన్‌టీఎస్‌ఈ) పరీక్ష ప్రకటన విడుదల.**

### **°▪ కేవలం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు. **

### **▪ ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది.**

### **▪ మొదటి దశ రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తారు.**

### **▪ మొదటి దశలో అర్హత సాధించిన విద్యార్థులను రెండోదశకు ఎంపిక చేస్తారు.**

### **▪ ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎస్‌సీఈఆర్‌టీఈలు ఈ పరీక్షను నిర్వహిస్తాయి.**

### **▪ మొదటి దశలో అర్హత సాధించిన వారికి రెండోదశ పరీక్షను ఎన్‌సీఈఆర్‌టీఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది.**

### **మొదటి దశ (రాష్ట్రస్థాయి)**

### **▪ దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. **

### **పేపర్‌-1 మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌- మ్యాట్‌(ఎంఏటీ), **

### **పార్ట్‌-2 స్కోలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ).**

### **▪ మ్యాట్‌ 100 మార్కులకు నిర్వహిస్తారు. **

### **120 నిమిషాల కాలవ్యవధి.**

### **󠀁[PRESS NOTE ABOUT NTSE NOVEMBER 2019 RESULTS](http://www.bseap.org/pdf/NTSE%20NOV%202019-PRESS%20NOTE%20FOR%20RELEASE%20OF%20RESULTS.pdf)󠁿**

### **󠀁[NTSE NOVEMBER 2019 DOWNLOAD LINK SCHOOL WISE & INDIVIDUAL ](http://portal.bseap.org/ntseresult20/)󠁿**

### **ఈ పరీక్షను నవంబర్‌ మొదటి ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహిస్తారు.**

### **▪ పేపర్‌-2 (శాట్‌)ను మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు నిర్వహిస్తారు.**

### **100 ప్రశ్నలు, 120 నిమిషాల కాలవ్యవధి.**

### **▪ సైన్స్‌-40, **

### **మ్యాథ్స్‌-20,**

### ** సోషల్‌సైన్సెస్‌-40 ప్రశ్నలు ఇస్తారు.**

### **నోట్‌ : **

### **రాష్ట్రస్థాయి పరీక్షలో జనరల్‌, ఓబీసీలకు 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు.**

### **▪ నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. **

### **మ్యాట్‌, శాట్‌లో వచ్చిన మార్కుల ప్రాతిపదికన రెండోదశ ఎంపిక జరుగుతుంది.**

### **▪ మొదటి దశ పరీక్ష ఫలితాలను జనవరి/ఫిబ్రవరిలో ప్రకటిస్తారు. **

### **రెండోదశ పరీక్ష తేదీలను ఎన్‌సీఈఆర్‌టీఈ తర్వాత ప్రకటిస్తుంది.**

### **రెండోదశ పరీక్ష**

### **▪ దీనికి ఎటువంటి ఫీజు లేదు.**

### **ఈ పరీక్షను మే రెండో ఆదివారం నిర్వహిస్తారు.**

### **పరీక్షలో 9, 10 తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలను ఇస్తారు.**

### **▪ రెండోదశ పరీక్షలో మ్యాట్‌, శాట్‌ ఉంటాయి.**

### **మ్యాట్‌లో 100 ప్రశ్నలు, 100 మార్కులు. 120 నిమిషాల కాలవ్యవధి.**

### **▪ శాట్‌లో 100 ప్రశ్నలు, 100 మార్కులు, 120 నిమిషాల కాలవ్యవధి.**

### **ఈ పరీక్షలో కూడా నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. **

### **మ్యాట్‌, శాట్‌లలో అర్హత సాధించిన వారిని మెరిట్‌ ఆధారంగా ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.**

### **󠀁[NTSE 2019 RESULTS DOWNLOAD PDF FILE](https://drive.google.com/file/d/19ZOLtEWJYM3uytfl67BYumZFXgrc23IN/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
