# Online-application-for-migrants-move-to-own-state-registaration-process

- Link: https://amaravathiteacher.com/online-application-for-migrants-move-to-own-state-registaration-process/
- Published: 2020-05-05T11:48:16+05:30
- Author: amaravathiteacher

## **Online-application-for-migrants-move-to-own-state-registaration-process**

### **హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు..**

### **ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ప్రభావంతో హైదరాబాద్‌లో వున్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది.**

### **ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ప్రభావంతో హైదరాబాద్‌లో వున్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. **

### **ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించింది. **

### **ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. **

### **అయితే, స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనుంది. **

### **ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లకు ఆదేశాలు పంపారు. **

### **ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ, నాన్‌ ఏసీ బస్సుల్లో సూపర్‌ లగ్జరీ ఛార్జీ వసూలు చేస్తారు. **

### **ఈ బస్సులు మియాపూర్‌-బొల్లారం క్రాస్‌రోడ్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌, ఎల్బీ నగర్‌ నుంచి వెళ్లనున్నాయి. **

### **రెండో దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉండిపోయిన ఏపీకి చెందిన వారిని తీసుకొచ్చేందుకు సర్వీసులు నడపనున్నారు**

### **వేరే రాష్ట్రానికి వెళ్లాలా? అప్లై చేయండి ఇలా**

### **ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునేవారి నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.**

### **కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొన్ని మినహాయింపుల్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకు పోయిన విద్యార్థులు, పర్యాటకులు, వలసకార్మికుల్ని తమ స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. **

### **󠀁[Online Registration FOR MIGRANTS](http://spandana1.ap.gov.in/Registration/onlineRegistration)󠁿**

### **󠀁[అప్ పోలీస్ EMERGENCY VEHICLE PASS APPLY HERE](https://drive.google.com/file/d/1hlAszCre_YeaWq5aU4lrJRKNly2WSY0g/view?usp=sharing)󠁿**

### **ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వలస కార్మికుల్ని స్వరాష్ట్రాలకు పంపేందుకు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కార్మికుల్ని తమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. **

### **మరి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాలనుకున్నా, వేరే రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాలన్నా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి**.

### **AP‌ ప్రభుత్వానికి చెందిన వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.**⏎ **హోమ్ పేజీలో COVID-19 Movement of People ట్యాబ్‌లో Online Registration పైన్ క్లిక్ చేయండి.**

### **కొత్త పేజీలో Migrant Registration Form ఓపెన్ అవుతుంది.**⏎ **మీరు వేరే రాష్ట్రం నుంచి ఏపీకి రావాలా? ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాలా? అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.**

### **ఆ తర్వాత మీ పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, వయస్సు, ఆంధ్రప్రదేశ్‌లోని అడ్రస్, ఇతర రాష్ట్రాల్లోని అడ్రస్ ఎంటర్ చేయాలి.**⏎ **వలస కూలీ, యాత్రికులు, టూరిస్ట్, విద్యార్థి, ఆఫీస్ వర్క్, అదర్స్‌లో మీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.మీ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలియజేయాలి.**

### **మీ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత మిమ్మల్ని స్వరాష్ట్రానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.**

### **󠀁[Online Registration FOR MIGRANTS ](http://spandana1.ap.gov.in/Registration/onlineRegistration)󠁿**

### **󠀁[AP GOVERNMENT SPANDANA MAIN WEBSITE](https://www.spandana.ap.gov.in/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
