Online-session-training-on-ESR-APHRDI-Bapatla-Registration-link

Online-session-training-on-ESR-APHRDI-Bapatla-Registration-link

అందరికీ విజ్ఞప్తి. APHRDI వారి ద్వారా ఆగస్టు 14న ఉదయం 11:00 నుంచి 12:30 వరకు ఈ ఎస్ ఆర్ గురించి శిక్షణ ఇస్తారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

కానీ ఆన్లైన్లో registration అవకాశం లేని వారు నిరాశ పడనవసరం లేదు.

ఈ శిక్షణ కార్యక్రమం వీక్షించటానికి   యూట్యూబ్ లింకును కూడా APHRDI వారు Provide చేశారు.

మేము APHRDI వారితో మాట్లాడి వారి దగ్గర్నుంచి యూట్యూబ్ లింకు తీసుకోవడం జరిగింది.

ఈ కింద ఉన్న యూట్యూబ్ లింకు ద్వారా రేపు ఉదయం 11 గంటలకు శిక్షణ కార్యక్రమాన్ని ఫాలో కావచ్చు.

E Sr ను మనందరం కూడా ఇప్పుడు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.

కాబట్టి ఈ శిక్షణలో కార్యక్రమంలో పాల్లొంటే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది.

కాబట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన బాధ్యులందరూ  ఈ విషయాన్ని మన ప్రధానోపాధ్యాయులకు తద్వారా ఉపాధ్యాయులు అందరికీ తెలియజేసి మన వాళ్లు అందరూ తప్పనిసరిగా ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా చూడవలసిందిగా కోరుతున్నాము.

DDO లకు మరియు ఉద్యోగ, ఉపాధ్యాయు లందరికి  ESR  పై ఇంత చక్కటి మంచి ఉపయోగకరమైన Online శిక్షణా కార్యక్రమాన్ని అందిస్తున్న Director,APHRDI వారికి ,అడిగిన వెంటనే స్పందించి youtube link పంపించిన Training Co Ordinator  Mrs.Chasmitha గారికి ధ్యవాదములు తెలియచేస్తున్నాము

APHRDI, Bapatla is organising a online session on “ESR” at 11.00 AM to 12.30 PM on Friday, 14th August, 2020. In this connection all the participation in the online session on “ESR”.

Following are the steps to join in this programme.

నేడు APHRDI వారు నిర్వహించిన వెబెక్స్ మీటింగ్ యెక్క.. సారాంశం* *e-SR సంబంధించి సంపూర్ణ సమాచారం PDF రూపంలో. CLICK HERE

YOUTUBE LINK FOR SR TRAINING.

https://youtu.be/R_SROiZIN_E

ESR DOUBTS CLARIFICATION BY GOVT AUTHORITIES

HOW TO COMPLETE ESR? REQUIRED DOCUMENTS, IMAGES SIZE, PROFORMAS PDF FILES

YOU TUBE LINK FOR ESR TRAINING

Go to Play store download Cisco Webex app click the following link.

By installing this application, you are accepting the Terms of Service (http://www.webex.com/terms-of-service-text.html) and Privacy Statement (https://www.cisco.com/web/siteassets/legal/privacy.html) and are consenting to receive communications, updates, and upgrades for Cisco Webex services. Cisco Webex may collect meeting usage data and personal information, such as your email address, from your computer or device.

Meeting Number(access code) : 1661978625

Meeting Password 2222.

For further information contact

Mrs. Chasmitha, Training Coordinator (9177347597)

APHRDI వారు ది. 14.08.2020 న…  11 am నుండి 12.30 pm వరకు e-SR పై ఒక online knowledge sharing session ను నిర్వహించుచున్నారు.

దీనిలో పాల్గొనుటకు గాను ప్రతి జిల్లా విద్యాశాఖ నుండి కనీసం 50 మంది అధికారులను నామినేట్ చేయవలసిందిగా అందరు RJD లు, DEO లను కోరుతూ పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది*

Online session on e-SR at 11:00 am – 12:30 pm on Friday, 14th of August, 2020 by AP HRDI – Memo at

Online Registration form ESR for REGISTRATION LINK

Cisco Webex Meetings MOBILE APP DOWNLOAD

DOWNLOAD AP CSE MEMO PDF

AP HRDI-Online session ESR at 11:00 am – 12:30 pm ” on Friday, 14th of August, 2020. Following are the Steps to join in this programme :

(Smart phone & Laptop) >Go to Play store > download Cisco Webex app > click the following link: 

https://ap-hrdi.webex.com/ap-hrdi/onstage/g.php?MTID=e65d6757cb6eccce062332a409d4f0b48 

(Meeting number (access code): 166 197 8625 Meeting password: 2222 ) 

 Note: Please join at least 30 mins. Before.

If the chamber is full please join the you tube live stream:

E-SR training class ను పై లింక్ క్లిక్ చేయడం ద్వారా YouTube లో కూడా చూడవచ్చు.

11:00 a.m. to 12:30 p.m.

YOUTUBE LINK FOR SR TRAINING.

https://youtu.be/R_SROiZIN_E

error: Content is protected !!