parent-manaegment-committee-PMC-elections-all-forms

parent-manaegment-committee-PMC-elections-all-forms

ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 మందిలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి•

☆ఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి•

ఈలెక్కన ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 15 మంది సభ్యులు ఉంటారు*•

*☆ప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఏడు తరగతులకు కలిపి 21 మంది సభ్యులను ఎన్నుకుంటారు• ☆అందులో ఒకరు చైర్మన్ గా,మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు•

మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు*•

 ☆☆ *వీరితోపాటు ప్రతి పాఠశాలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారు*•

*☆సర్పంచి, వార్డుమెంబర్,అంగన్వాడీ వర్కర్, మహిళా మండలి సభ్యులు, ఇద్దరు టీచర్లను నియమించనున్నారు*•

*23-09-2019…:*  కమిటి ఎన్నిక, చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక మరియు *మొదటి సమావేశం నిర్వహణ.

*Rc.No.3939 Dated:16.09.2019 of SPD,SSA,AP   వారి ఉత్తర్వుల ప్రకారం*

 హై స్కూల్ నందు గతంలో మాదిరి 6 నుండి 8 తరగతులకు SMC మరియు 9,10 తరగతుల తో SMDC వేర్వేరు గా ఏర్పాటు చేయరాదు..

SSA,RMSA రెండు కలిపి సమగ్ర శిక్షా అభియాన్ గా మరినందున 6 నుండి 10 తరగతులకు కలిపి ఒకే పీఎంసి కమిటీ 15 మందితో ఏర్పాటు చేయాలి.

 *తేది: 23-09-2019 న SMC ఎన్నికలు పూర్తి కాగానే ,

అదే రోజు STMS App లో సభ్యుల పేర్లు ,వివరాలు, ఎన్నిక కాబడిన SMC కి సంబంధించిన రెండు ఫొటోలు పాఠశాల HM లు  అప్లోడ్ చేయాలి

ఎలక్షన్ నోటిఫికేషన్ వివరాలు

అన్ని జిల్లాలకు ఉపయోగపడు PMC ఎన్నికల BOOKLET

స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం లో మనం PC (Parents Committees) ఎన్నికలు అయిన తరువాత Election Process  డేటా అంతా అప్లోడ్ చేయవలసి ఉంది. కావున అందరూ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి లేటెస్ట్ వెర్షన్ 1.8 ను డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో Install  చేసుకో గలరు.
ఈ లేటెస్ట్ వెర్షన్ లో GALARY అనే Option ఇవ్వడం వలన మనం  పేరెంట్ కమిటీ ఎలెక్షన్ జరిపినపుడు   తీసిన ఫొటోస్ ను మనం ఇప్పుడు GALARY నుండి కూడా Upload  చేయవచ్చు.

Click Here To Download STMS New Version 1.8 Directly

 STMS అప్ లో PC ఎలక్షన్ సంబంధించి ఫొటోస్ ను మిగతా విషయాలను ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే విషయాలను ఒక PDF రూపంలో ఇవ్వడం జరిగింది.


Click Here To Download STMS APP User Manual 

Click Here To Download STMS App in Website

OBSERVER పూర్తి చేయవలసిన ఫారం

ఎలక్షన్ నియమ నిభందనలు

PMC సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ లు చేయవలసిన ప్రతిజ్ఞ

PRAKASAM DISTRICT PMC ELECTIONS BOOKLET

GUNTUR DISTRICT PMC ELECTIONS BOOKLET

సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొరకు ఫారాలు

తరగతి వారిగా సభ్యుల ఎన్నిక ఫారాలు (ప్రతి తరగతికి ఒక ఫారం)

FORM OF EX-OFFICIO MEMBERS

PMC ELECTION INVITATION FORM(ఆహ్వాన పత్రిక)

అన్ని జిల్లాలకు ఉపయోగపడు PMC ఎన్నికల BOOKLET

తల్లి దండ్రుల కమిటి మినిట్స్ బుక్ ఫా రాలు

ప్రతిజ్ఞ

PMC ELECTIONS COMPLETE DETAILS TELUGU లో

STMS MOBILE APP CLICK HERE FOR DOWNLOAD

error: Content is protected !!