# pay-your-LIC-Primeum-with-PAYTM-mobile-app-online

- Link: https://amaravathiteacher.com/pay-your-lic-primeum-with-paytm-mobile-app-online/
- Published: 2019-12-12T22:27:23+05:30
- Author: amaravathiteacher

## **pay-your-LIC-Primeum-with-PAYTM-mobile-app-online**󠀁[](https://amaravathiteacher.com/pay-your-lic-primeum-with-paytm-mobile-app-online/)󠁿

### **LIC: మీ ఎల్ఐసీ ప్రీమియం పేటీఎంలో ఈజీగా కట్టండి ఇలా**

### **లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ప్రీమియంలు చెల్లించడానికి అనేక ఆప్షన్స్ ఇస్తోంది. ఆఫ్‌లైన్‌లోనే కాదు… ఆన్‌లైన్‌లో కూడా సులువుగా ప్రీమియం చెల్లించొచ్చు. **

### **పేటీఎంలో ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలో తెలుసుకోండి.**

### **1. మీరు ఎల్ఐసీ ప్రీమియం కట్టలేదా? **

### **ఎల్ఐసీ ఆఫీస్‌కు వెళ్లి ప్రీమియం చెల్లించే టైమ్ లేదా? **

### **మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉంటే చాలు. **

### **ఈజీగా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు. **

### **పేటీఎంలో మొబైల్ రీఛార్జ్‌లు, పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్స్, సినిమా టికెట్ల బుకింగ్, ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లింపులు… ఇలా అనేక లావాదేవీలు జరపొచ్చు**

### **2. వీటితో పాటు బీమా సంస్థల ప్రీమియంలు కూడా సులువుగా చెల్లించొచ్చు. **

### **ఇందుకోసం చాలా రోజుల క్రితమే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థతో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది. **

### **పేటీఎం యాప్ లేదా వెబ్‌సైట్‌లో మీరు ఎప్పుడైనా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు. **

### **ఎలాగో తెలుసుకోండి**

### **3. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం యాప్ ఓపెన్ చేయండి. **

### **రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్ సెక్షన్‌లో ఎల్ఐసీ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. **

### **ఎల్ఐసీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయండి. **

### **గెట్ ప్రీమియం పైన క్లిక్ చేస్తే మీ పాలసీ వివరాలు వస్తాయి**

### **4. మీ పాలసీ నెంబర్, పేరు, ప్రీమియం డ్యూ డేట్, ఇన్‌స్టాల్‌మెంట్ నెంబర్, ప్రీమియం మొత్తం లాంటి వివరాలన్నీ సరిచూసుకోండి. **

### **ఒకవేళ ఏదైనా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంటే ప్రోమో కోడ్ అప్లై చేయడం మర్చిపోవద్దు. **

### **ఆ తర్వాత పేమెంట్ చేయండి**

### **5. పేమెంట్ సమయంలో మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎంచుకోవచ్చు.**

### ** ప్రీమియం చెల్లించిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి, మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఆ వివరాలను భద్రపర్చుకోవాలి**

### **󠀁[PAYTM MOBILE APP IN GOOGLE PLAYSTORE CLICK HERE ](https://play.google.com/store/apps/details?id=net.one97.paytm&hl=en_US)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
