Physical-science-model-paper-municipal-schools-paper-imp-questions 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News Physical-science-model-paper-municipal-schools-paper-imp-questionsకొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు. ►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు. ►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు. ►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.10TH CLASS P.S QUESTION BANK (IMP QUESTIONS) ENGLISH MEDIUM AP MUNICIPAL SCHOOLS P.S QUESTION PAPER 2019-20 T.Mటెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు.ACADEMIC STANDARDS IN PHYSICAL SCIENCEA.S-1 CONCEPTUAL UNDERSTANDING,A.S-2 ASKING QUESTIONS & MAKING HYPOTHESIS,A.S-3 EXPERIMENTS & FIELD INVESTIGATIONS,A.S-4 DATA HANDLING ANALYSIS AND PROJECTS,A.S-5 COMMUNICATIONS THROUGH DRAWING GRAPHS AND MODELS,AS.-5 APPRECIATION AND AESTHETIC SENSITIVITY,A.S-6 APPLICATION IN DAILY LIFE AND CONCERN BIO DIVERSITY, APPRECIATIONAP MUNICIPAL SCHOOLS P.S QUESTION PAPER 2019-20 E.M MUNICIPAL SCHOOLS P.S PAPER 2019-20 KEY PAPERS10TH CLASS P.S MODEL PAPERS NEW MODEL 50 MARKS📰Related Posts›ap-municipal-schools-periodic-test-1-SOCIAL–paper-1-Dec-2019-20›ap-municipal-schools-periodic-test-1-Maths-paper-1-Dec-2019-20›ap-municipal-schools-periodic-test-1-English-paper-1-Dec-2019-20 ← Previous Post Enhancement-stipends-Nursing students-Government-Nursing-Colleges Next Post → how-to-get-ammavodi-status-with-mother-aadhar-number-december-23