PM Shri Narendra Modi YouTube Live Link
Date : 05-03-2025, Time : 11AM.
YouTube Live Direct Link click here
గౌరవ భారత ప్రధాన మంత్రి గారి వెబినార్
అందరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాల్గొనాలి
కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యం లో 05.03.2025 వ తేదీ బుధవారం ఉదయం 11.00 గంటల నుండి వెబినార్ (యూట్యూబ్ లైవ్) ప్రారంభమవుతుంది. ఈ వెబినార్ లో గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మధ్యాహ్నం 1.30 నుండి 2.30 వరకు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Opening session link:.https://www.youtube.com/watch?
ముగింపు సందర్భంగా సాయంత్రం 4.30 కేంద్ర మానవ వనరుల శాఖ (విద్యాశాఖ) మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతారు.
Closing session link : https://www.youtube.com/watch?