pomotion-vacancies-caderwise-subject-wise-2019-july-pomotions

pomotion-vacancies-caderwise-subject-wise-2019-july-pomotions

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీల వివరాలు:

 Gr-1HM: 7 

 Gr-2 HM: 870 

 SA ఇంగ్లీష్: 380

 లెక్కలు: 297 

 ఫిజికల్ సైన్స్ :162

 బయో సైన్స్: 511

 సోషల్ స్టడీస్ :1215

 తెలుగు :518 

 హిందీ :254 

 ఉర్దూ :16 

 ఒరియా :5 

 తమిళ్ :2 

 PD : 315 

 సంస్కృతం :11 

 LFL HM : 834

*మొత్తం :5290*

తదుపరి ఇటీవల అప్ గ్రేడ్ అయిన 

పి డి పోస్టుల సంఖ్య :2603

ALL DISTRICTS TEACHERS SENIORITY LIST

*మొత్తం :7893*

లాంగ్వేజ్ పండిట్ లుగా అప్‌గ్రేడ్ పోస్టులు :10224 వీటికి  ప్రత్యేకంగా ఉత్తర్వులు విడుదల చేయనున్నారు.

 ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులను సీనియారిటీ లిస్టులు తయారు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన షెడ్యూలు మరియు ఉత్తర్వులు ఈరోజు లేక రేపు తప్పనిసరిగా విడుదల చేయనున్నారు.

ALL DISTRICTS CLEA VACANCY POSITIONS

DISTRICT WISE PROMOTION VACANCIES CLICK HERE

error: Content is protected !!