# pradhan-manthri-jan-dhan-yojana-account-benefits-with-aadhar-number

- Link: https://amaravathiteacher.com/pradhan-manthri-jan-dhan-yojana-account-benefits-with-aadhar-number/
- Published: 2020-09-26T17:23:06+05:30
- Author: amaravathiteacher

## **pradhan-manthri-jan-dhan-yojana-account-benefits-with-aadhar-number**

## **ఆధార్ నంబర్ తో jandhan అకౌంట్ ఉందో లేదో తెలుసుకోండి…\***

### **Jan-Dhan Account: రూ.1 లక్ష ఇన్స్యూరెన్స్, రూ.5,000 ఓవర్ డ్రాఫ్ట్… జన్ ధన్ ఖాతాతో లాభాలెన్నో**

### **ఇది బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. **

### **ఈ అకౌంట్‌లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.  ****జీరో బ్యాలెన్స్ అకౌంట్.**

### **ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన… అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇది.**

### ** నిరుపేదలకు సైతం బ్యాంకింగ్ సేవల్ని దగ్గర చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. **

### **అంతేకాదు ప్రభుత్వ పథకాలకు చెందిన నిధులు, సబ్సిడీలను జన్ ధన్ అకౌంట్ల ద్వారానే ట్రాన్స్‌ఫర్ చేస్తోంది ప్రభుత్వం. **

### **ప్రస్తుతం పీఎం కిసాన్ స్కీమ్ సాయాన్ని జన్ ధన్ ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. **

### **ఇప్పటికే 35 కోట్లకు పైగా జన్ ధన్ అకౌంట్లు తీసుకున్నారు. **

### **ఇంకా అకౌంట్లు ఓపెన్ చేస్తున్నవాళ్లున్నారు. **

### **ఈ అకౌంట్లల్లో డిపాజిట్లు రూ. 1 లక్ష కోట్లు దాటాయని ఓ అంచనా. **

### **అయితే జన్ ధన్ అకౌంట్‌తో వచ్చే లాభాల గురించి అవగాహన లేదు. **

### **అసలు జన్ ధన్ ఖాతా ఎవరెవరు తీసుకోవచ్చు? ఈ అకౌంట్‌తో కలిగే ప్రయోజనాలేంటీ? తెలుసుకోండి.**

### **జన్ ధన్ ఖాతా ఎవరికి? లాభాలేంటీ?**

### **20 నుంచి 65 ఏళ్ల వయస్సు గల వారెవరైనా జన్ ధన్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **అన్ని బ్యాంకులూ జన్ ధన్ అకౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. **

### **󠀁[HOW TO KNOW YOUR VOLUNTEER WITH AADHAR CARD NUMBER CLICK HERE](https://amaravathiteacher.com/to-know-the-volunteer-of-the-citizen-by-entering-the-aadhar-number/)󠁿**

### **󠀁[HOW TO APPLY PAN CARD WITH YOUR AADHAR CARD NUMBER DETAILS](https://amaravathiteacher.com/apply-new-pan-card-by-using-aadhar-card-details/)󠁿**

### **ఆధార్ కార్డ్ తప్ప ఇతర డాక్యుమెంట్స్ ఏవీ జన్ ధన్ ఖాతాకు అవసరం లేదు. **

### **ఆధార్ కార్డ్ లేకపోతే ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ లాంటి డాక్యుమెంట్స్‌తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. **

### **ఒకవేళ అడ్రస్ మారితే లేటెస్ట్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. **

### **ఇది బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఈ అకౌంట్‌లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. **

### **జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఏడాదిలో మొత్తంగా రూ.1 లక్ష కన్నా ఎక్కువ డిపాజిట్ చేయకూడదు. **

### **విత్‌డ్రాయల్స్ ఒక నెలలో రూ.10,000, ఏడాదిలో రూ.50,000 మించకూడదు.**

### **జన్ ధన్ అకౌంట్ వేలిడిటీ ఒక ఏడాది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగిస్తాయి బ్యాంకులు. జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి రూపే డెబిట్ కార్డ్ జారీ చేస్తుంది బ్యాంకు. **

### **ఆధార్ లింక్ చేసిన అకౌంట్లకు రూ.5,000 ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉండేది. **

### **కొంతకాలం క్రితం ఓవర్ డ్రాఫ్ట్ రూ.10,000 చేసింది కేంద్రం. **

### **అంతేకాదు రూపే డెబిట్ కార్డుపై రూ.1 లక్ష యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవర్ ఉండేది. ఇన్స్యూరెన్స్‌ను రూ.2 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.**

### **󠀁[HOW TO DOWNLOAD YOUR AADHAR CARD WHEN YOU FORGOT DETAILS](https://amaravathiteacher.com/download-aadhar-card-when-you-forgot-aadhar-card-number/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
