# Pradhan Mantri Suraksha Bima Yojana Scheme-PMSBY-insurance-scheme

- Link: https://amaravathiteacher.com/pradhan-mantri-suraksha-bima-yojana-scheme-pmsby-insurance-scheme/
- Published: 2020-05-19T11:59:49+05:30
- Author: amaravathiteacher

## **Pradhan Mantri Suraksha Bima Yojana Scheme-PMSBY-insurance-scheme**󠀁[](https://amaravathiteacher.com/pradhan-mantri-suraksha-bima-yojana-scheme-pmsby-insurance-scheme/)󠁿

### **PMSBY Scheme: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్‌కు ఏడాదికి రూ.12 మాత్రమే… వివరాలివే**

### **ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన-PMSBY. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ స్కీమ్. **

### **కేవలం ఏడాదికి రూ.12 చెల్లిస్తే చాలు రూ.2 లక్షల ప్రమాద బీమా పొందొచ్చు.**

### ** ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.**

### **మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన-PMSBY పేరుతో 2015లో ప్రారంభించిన సామాజిక సురక్ష పథకాన్ని ప్రారంభించింది. **

### **ఈ స్కీమ్‌లో చేరేవాళ్లు ఏడాదికి కేవలం రూ.12 చెల్లిస్తే చాలు రూ.2 లక్షల బీమా ప్రమాద బీమా పొందొచ్చు.**

### **నిరుపేదలు, తక్కువ ఆదాయం పొందే వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన బీమా పథకం ఇది. **

### **ఇప్పటికే పలు బీమా పాలసీలు ఉన్నవారు కూడా ఈ పథకంలో చేరొచ్చు. **

### **వారికి బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండాలి. అన్ని బ్యాంకులూ PMSBY పథకాన్ని అందిస్తున్నాయి**

### **ఇప్పటికే కోట్లాదిమంది ఈ పథకంలో చేరారు. **

### **వారంతా ప్రతీ ఏటా మే 31 లోపు రూ.12 ప్రీమియం చెల్లించాలి. **

### **అయితే సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ నుంచే రూ.12 ప్రీమియం ఆటోమెటిక్‌గా డెబిట్ అవుతుంది**

### **ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో అనేక లాభాలున్నాయి. **

### **ఇది ప్రమాద బీమా పథకం. **

### **ప్రమాదాల్లో మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా ఈ పథకం వర్తిస్తుంది.**

### ** ఈ పథకంలో చేరినవాళ్లు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు వస్తాయి.**

### **󠀁[AP HIGH COURT JOBS LAST DATE MAY 26TH CLICK HERE](https://amaravathiteacher.com/jobs/ap-high-court-employment-notification-2020-may-11th/)󠁿**

### **󠀁[HOW TO COMPLETE E-SR COMPLETE DETAILS CLICK HERE](https://amaravathiteacher.com/how-to-update-employees-personel-details-in-e-s-r-documents-proceesure/)󠁿**

### **󠀁[FIND YOUR CFMS ID NUMBER CLICK HERE](https://amaravathiteacher.com/how-to-find-your-cfms-id-numberap-teachers/)󠁿**

### **శాశ్వత వైకల్యం పొందినట్టయితే రూ.2 లక్ష బీమా అందిస్తుంది ప్రభుత్వం. **

### **పాక్షికంగా వైకల్యం పొందితే రూ.1 లక్ష జీవిత బీమా లభిస్తుంది. **

### **గుండెపోటు, సహజ మరణాలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం వర్తించదు. **

### **కేవలం ప్రమాదాల్లో మరణాలకు మాత్రమే వర్తిస్తుంది.**

### **ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వారెవరైనా చేరొచ్చు.**

### ** మీకు అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి సంప్రదిస్తే ఈ పథకంలో చేరుస్తారు. **

### **లేదా మీరే ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ పథకంలో సులువుగా చేరొచ్చు.**

### **ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వార్షిక ప్రీమియం రూ.12 మాత్రమే. **

### **ప్రతీ ఏటా ఈ బీమా పథకం రెన్యువల్ అవుతుంది.**

### ** ఇప్పటికే మీరు ఈ పథకంలో చేరినట్టయితే బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం రూ.12 ఉండేలా చూసుకోవాలి**

### **ప్రతీ ఏటా మే 25 నుంచి మే 31 మధ్య అకౌంట్ ‌లోంచి ప్రీమియం డబ్బులు ఆటో డెబిట్ అవుతాయి. **

### **బీమా పథకం జూన్ 1 నుంచి మే 31 వరకు వర్తిస్తుంది**

### **󠀁[10th CLASS PUBLIC EXAMS JULY-2020 ALL SUBJECTS MODEL PAPERS](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-all-subject-wise-marks-division/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
