This is an attempt to give young Women the opportunity to further her education and prepare for a successful future by “Empowering Women through Technical Education”
ప్రగతి అండ్ సాక్షం స్కాలర్‌షిప్ కింద దేశవ్యాప్తంగా మొత్తం 5000 స్కాలర్‌షిప్‌లను విద్యార్థినులు, దివ్యాంగులకు అందిస్తారు.
ప్రగతి పథకంలో 4వేల స్కాలర్‌షిప్స్, సాక్షం పథకం కింద 1000 స్కాలర్‌షిప్స్ ఇస్తారు.
దరఖాస్తుకు చివరితేదీ అక్టోబరు 8.
విద్యార్థినులు, దివ్యాంగులు దరఖాస్తుకు అర్హులు
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అందించే ‘ప్రగతి అండ్ సాక్షం స్కాలర్‌షిప్’ దరఖాస్తు గడువు అక్టోబరు 8తో ముగియనుంది.
ఏఐసీటీఈకి సంబంధించిన విద్యాసంస్థల్లో ఏదైనా డిగ్రీ/ డిప్లొమా కోర్సుల్లో ప్రస్తుతం ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలికలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
విద్యార్థులు కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు మించకూడదు. స్కాలర్‌షిప్ వివరాలు.. ➥ ‘ప్రగతి అండ్ సాక్షం స్కాలర్‌షిప్’లను దేశవ్యాప్తంగా మొత్తం 5000 స్కాలర్‌షిప్‌లు ఉంటాయి.
వీటిలో ప్రగతి స్కాలర్‌షిప్స్ కింద డిగ్రీ చదివే 2000 మంది, డిప్లొమా చదివే 2000 మంది విద్యార్థినులను అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అదే విధంగా సాక్షం స్కాలర్‌షిప్స్ కింద దివ్యాంగులకు 1000 స్కాలర్‌షిప్స్ అందిస్తారు.
టెక్నికల్ (ఇంజినీరింగ్) డిగ్రీ చదివేవారు 4 సంవత్సరాలు, డిప్లొమా చదివేవారు 3 సంవత్సరాలపాటు ఉపకారవేతనం పొందుతారు.
వీరికి ఏడాదికి రూ.30000, నెలకు రూ.2000 అభిస్తుంది. ఆయా రాష్ట్రాల నుంచి ఉపకారవేతనాలు పొందే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Document Required 1. Mark Sheet of standard Xth /XIIth / others as applicable. 2. Annual family Income Certificate for the preceding financial year in the prescribed format issued by not below the rank of Tahsildar. 3. Disability certificate issued by Competent Authority 4. Admission letter issued by Directorate of Technical Education for the admission in Diploma/Degree course. 5. Certificate issued by the Director/Principal/ Head of the Institute. 6. Tuition fee receipt. 7. AADHAR seeded Bank Pass Book in the name of the student indicating Account number, IFSC code and Photograph 8. Caste Certificate for SC/ST/OBC category. 9. AADHAR card. 10. Declaration by parents duly signed stating that the information provided by their child is correct and will refund Scholarship amount, if found false at any stage.