DrAPJ ABDUL KALAM purskarams నవంబరు 14 ను National Education Day రోజున జిల్లా కేంద్రాల్లో జిల్లా మంత్రులు,MP, MLA లో సమీక్ష ముందో జరుగును
> కేవలంప్రభుత్వ పాఠశాలలో SSC Exams 2019 లో Meritorious Students కు ఈ పురస్కారాలు లు ఇవ్వబడును.
ప్రవేట్ పాఠశాలల విద్యార్ధులకు అవకాశము లేదు
>>2015 లో GO No 19 ద్వారా మార్గదర్శకాలు రద్దయినవి
>2019 నుండి ఈ ఉత్తర్వులు అమలును
>Merit certificate,Higher Education కు Scholarship ఇవ్వబడును.
వీరికి రూ.20000 నగదు పురస్కారం, Tab, ప్రశంసాపత్రం ఇవ్వబడును.
* ప్రతిభా పురస్కారాలు*
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.
తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపైన సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు.
ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశం.
ప్రతిభా పురస్కారాలకు యథాతథంగా అబ్దుల్ కలాం పేరునే పెట్టాలని సూచన.
ప్రభుత్వం అందజేసే అవార్డులకు దేశంలోని మహానీయులు పేర్లు కూడా పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశం.
మహాత్మ గాంధీ, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచన.