# preparation-of-promotion-lists-classes-1st-to-9th-class-proformas

- Link: https://amaravathiteacher.com/preparation-of-promotion-lists-classes-1st-to-9th-class-proformas/
- Published: 2020-06-25T07:10:06+05:30
- Author: amaravathiteacher

## **preparation-of-promotion-lists-classes-1st-to-9th-class-proformas**

### ***2019-20 విద్యాసంవత్సరం అందరిని ఉత్తీర్ణులుగా ప్రకటించినందున 2020-21 నాకు 1 నుండి 9 వ తరథల వరకు ప్రమోషన్ లిస్ట్స్ తయారు చేయవల్సిందిగా ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ\* **

### **CSE వారి ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇప్పుడు చేయవలసిన అత్యవసర పనులు\***

### **1) FA, SA Marks Entry**

### **2) U-DISE Correction**

### **3) Amma vodi Sanctioned & Sanitary Amount Collections list.**

### **4) Promotion Lists**

### **5) Dry Ration**

### **6) Nadu-Nedu Bills & Vouchers Updation**

### **7) Teacher Card Errors Correction.**

### **CSE వెబ్సైట్ నందు మార్కులు నమోదు చేయుటకు జిల్లాల వారీగా రెండు లింక్స్ ఇవ్వబడ్డాయి**

### **Preparation of promotion list of the students**

### **Students Promotion Software 2019-20**

### **Preparation of promotion lists of the students for the year 2020-21**

### **Students Promotion list Preparation Principles Download. 6th to 9th Class Students Promotion List 2019-20 Forms Download. Manual CCE Model Grading Class wise abstract forms.**

### **▶ ఈ ఏడాది ప్రమోషన్ లిస్ట్ కట్టుటకు సూచనలు\***

### **నాలుగు ఫార్మేటివ్స్ కలిపి 20 కి రెడ్యూస్ చేసి, దానికి సమ్మేటివ్-I 80 కలిపి 100 కి లెక్కించవలెను. ఈ విధంగా 6 సబ్జెక్టులు కలిపి 600 కి మార్కులు గణించి గ్రేడు నిర్ణయించవలెను.**

### **\*Promotion lists Preparation Guideline from DCEB, Krishna\***

### **★ జిల్లాలోని అందరూ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / డిఐ లు I నుండిV & VI నుండి IX తరగతులకు ప్రమోషన్ల జాబితాలను సిద్ధం చేయమని ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇవ్వవలెను.**

### **󠀁[PROMOTION SOFTWARE FOR 8TH & 9th CLASSES](https://drive.google.com/file/d/14j9ghNYi8SsW6EPiCj1DssP6qALDt4W2/view)󠁿**

### **󠀁[PROMOTION SOFTWARE FOR 6th & 7th CLASSES](https://drive.google.com/file/d/14j9ghNYi8SsW6EPiCj1DssP6qALDt4W2/view)󠁿**

### **󠀁[PROMOTION SOFTWARE FOR 1st to 5th CLASSES](https://drive.google.com/file/d/1L5E4OtzOFnDck9RF6aqhMvYxYiFipFGR/view)󠁿**

### **󠀁[PROMOTION PROFORMAS FOR HIGH SCHOOL STUDENTS](https://drive.google.com/file/d/1Zhw75Malr0HA7tyT-BaZHem7K7csrW5I/view?usp=sharing)󠁿**

### **󠀁[CSE MAIN WEBSITE FOR ENTRY MARKS](https://cse.ap.gov.in/DSE/)󠁿**

### **󠀁[PROMOTION PROFORMAS FOR PRIMARY CLASSES](https://drive.google.com/file/d/1Z_KbTOa7PpWL9gge78Lg3ZH-5KIs8hSO/view?usp=sharing)󠁿**

### **★ క్రింద ఇవ్వబడిన విధముగా ప్రమోషన్ లిస్ట్ లు తయారు చేయ వలెను.**

### **★ ఎ) I నుండి V & VI నుండి IX వరకు తరగతుల ప్రమోషన్ల జాబితాను సెపరేట్ గా సిద్ధం చేయవలెను**

### **★ బి) VI నుండి IX వరకు తరగతుల 4 ఎఫ్‌.ఏ ల క్లాస్ మార్కులను 20 మార్కులకు, మరియు ఎస్‌.ఏ -1, ను 80 మార్కులకు రెడ్యూస్ చేసి, పై రొండు సగటు మార్కులను కలిపి సబ్జెక్ట్ మార్కులు నిర్ణయించవలెను.**

### **★ సి) I నుండి V తరగతులకు 4 ఎఫ్‌.ఏ ల క్లాస్ మార్కులను 20 మార్కులకు, మరియు ఎస్‌.ఏ -1, మరియుఎస్‌.ఏ -2 ను 80 మార్కులకు రెడ్యూస్ చేసి, పై రొండు సగటు మార్కులను కలిపి సబ్జెక్ట్ మార్కులు నిర్ణయించవలెను.**

### **★ డి) 2019-20 విద్యా సంవత్సరానికి చివరి పని దినం 18-03-2020.**

### **★ పై విషయాలను అందరూ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు / మండల విద్యాశాఖాధికారులు / డిఐ / తమ పరిధిలో గలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కు సూచనలను జారీయవలెను.**

### **★ VI నుండి IX తరగతులకు సమ్మటివ్ అసెస్‌మెంట్- II పరీక్షలు రద్దు కాబడినవి. మరియు VI నుండి IX తరగతుల విద్యార్థులందరినీ “ALL PROMOTED” గా ప్రకటించవలెను.**

### **ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయునది విద్యార్థుల యొక్క \*హాజరు శాతాన్ని 18-3-2020\* వరకు లెక్కించాలి.**⏎ **గౌరవ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు తెలియ జేయునది ఏమనగా**

### **చాలామంది ప్రమోషన్ లిస్ట్ ల గురుంచి చాలా డౌట్స్ అడుగుచున్నారు.**

### **ప్రమోషన్ లిస్ట్స్ అన్ని managements కు ఒక్కటే.**

### **\*1 నుం డి 5 వ తరగతి వరకు అన్ని exams పూర్తయ్యినవి కనుక లాస్ట్ ఇయర్ లాగే మార్క్స్ మరియు percentage వేస్తారు.\***

### **\*అటెండెన్స్ మాత్రం మార్చ్ 18 వరకు వేస్తారు. మార్చ్ 18 వరకు వర్కింగ్ డేస్ టోటల్ చేసి percentage వేస్తారు.\***

### **అన్ని బాగుంటే లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 ,అయ్యేది .కానీ ఈ అకడమిక్ ఇయర్ లో last వర్కింగ్ day మార్చ్ 18 గా భావించవలెను.**

### **ప్రమోషన్ లిస్ట్ తయారు చెయ్యటం లో ప్రైమరీ వారికి ఎటువంటి డౌట్స్ ఉండకపోవొచ్చు.**

### **ఇక Highschool వారు కూడా last working day March 18 గానే పరిగణనలోకి తీసుకొని లాస్ట్ ఇయర్ లాగా చెయ్యాలి.**

### **హై స్కూల్స్ వారికి 4 FA లు ,SA-1 పరీక్షలు మాత్రమే జరిగాయి కనుక వాటికే మార్క్స్ వెయ్యాలి.**

### **\*గమనిక:(హై స్కూల్స్ వారికి)\***

### **4 FA =4×50=200/10 చేసినచో FA మార్క్స్ 20 కి రెడ్యూస్ అవుతాయి.వీటికి SA-(1): 80 మార్క్స్ ను కలిపి 100 కి లెక్కించవలెను.**⏎ **ఈ విధంగా 6 సబ్జెక్టులు కలిపి 600 కి మార్కులు గణించి గ్రేడు నిర్ణయించవలెను.**

### **\*మరొక గమనిక:\***⏎ **(8TH & 9TH తరగతుల P.S.& N.S. కొరకు)****4 FA మార్కులను 20చే భాగించి గణించవలెను**

### **👉ఈ సారి Marks పూర్తి గా లేవు కనుక అటెండెన్స్ తో ప్రమోట్ చేస్తున్నాము కనుక అందరకు ప్రమోట్ అని వ్రాయాలి.**⏎ **పాస్ అని వ్రాయకూడదు.**

### **\*Ele&Hs promotion lists given below👇\***

### **PROMOTION LIST 2020 EXCEL SOFTWARE (Use By MS EXCEL ONLY)**

### **1 నుండి 5 వ తరగతి వరకు అన్ని EXAMS పూర్తయ్యినవి కనుక లాస్ట్ ఇయర్ లాగే మార్క్స్ మరియు PERCENTAGE వేస్తారు.**

### **అటెండెన్స్ మాత్రము మార్చ్ 18 వరకు వేస్తారు. మార్చ్ 18 వరకు వర్కింగ్ డేస్ టోటల్ చేసి PERCENTAGE వేస్తారు.**

### **ఈ అకడమిక్ ఇయర్ లో LAST WORKING DAYమా ర్చ్ 18 గా భావించుకోవాలి.**

### **ప్రమోషన్ లిస్ట్ తయారుచెయ్యడంలో ప్రైమరీ వారికి ఎటువంటి డౌట్స్ ఉండబోవు.**

### **ఇక UP వారికి HIGHSCHOOLs వారికి LAST WORKING DAY March 18 గా భావించుకొని లాస్ట్ ఇయర్ లాగా చెయ్యాలి.**

### **ఈ సారి MARKS పూర్తిగా లేవు కనుక అటెండెన్స్ తో ప్రమోట్ చేస్తున్నాము.**

### **కనుక అందరికీ PROMOTED అని వ్రాయాలి.పాస్ అని వ్రాయకూడదు.**

### **C. M ( 20 Marks)**⏎ **S.A.1 ( 80 Marks) (SA 2 నిర్వహించలేదు)****Total (100 Marks)**

### **󠀁[PROMOTION PROFORMAS FOR HIGH SCHOOL STUDENTS](https://drive.google.com/file/d/1Zhw75Malr0HA7tyT-BaZHem7K7csrW5I/view?usp=sharing)󠁿**

### **󠀁[CSE PROCEEDINGS FOR PREPARATION OF PROMOTION LISTS](https://drive.google.com/file/d/1ZrO5Xnq_F73gGsfq6Yb-6xzSb40uAGn6/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
