proforma’s-useful-schools-those-who-applied-for- NMMS-2018

proforma’s-useful-schools-those-who-applied-for- NMMS-2019

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ 2019,

ఆర్ధికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతమైన విద్యార్థులకు ఆర్ధిక చేయూతనిచ్చే పధకం ఈ NMMS,

ప్రభుత్వ, ప్రవేట్ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 1,50,000 లోపు గల విద్యార్థులు అర్హులు.

ఈ జాతీయ ప్రతిభా ఉపకారవేతనం సంవత్సరానకి రూ.12,000 లు అoదుతాయి. ఈ విధంగా ఇoటర్ వరకు అందుతాయి.

పరీక్ష ఫీజు OC/BC కి రూ.100, SC/ST/PH విద్యార్ధులకు రూ.50.

పరీక్ష 2019 నవంబరు నెల ౩,

సిలబస్ 1) మెoటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) 90మార్కులు,

2) స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90మార్కులు (7, 8 తరగతులలోని గణితం, సైన్సు, సోషల్ సిలబస్),

జిల్లా స్ధాయిలో మెరిట్ లిస్ట్ తీస్తారు.

క్వాలిఫైయింగ్ మార్కు జనరల్ కేటగిరి 40మార్కులు,

BC కేటగిరికి 35 మార్కులు, SC/ST/PH వారికి 25మార్కులు సాధించాలి. 

అవసరమైన డాక్యుమెంట్లు కుల, ఆదాయ, విద్యా ధృవీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఫొటోలు.

NMMS COVERING LETTER, LIST OF FEE PAID CANDIDATES & NMMS MARKS MEMOS (VII CLASS) PROFORMAS FOR SUBMISSION OF NMMS APPLICATIONS TO DEO OFFICE.

TO DOWNLOAD NMMS COVERING LETTER (NMMS)

NTSE-2019 COVERING LETTER FOR SUBMISSION OF APPLICATIONS

Enclosures,
1. Online Payment Receipt,
2. The List of candidates fee paid,
3. Printed Nominal Rolls,
4. Attested copies of Caste certificates,
5. Attested copies of Income Certificates/Ration Card,
6. Attested copies of 7th class marks memos

CLICK HERE  FOR DOWNLOAD NMMSNTSE MARKS MEMOs

TO DOWNLOAD LIST OF FEE PAID CANDIDATES..   CLICK HERE..

NMMS-2019 STUDY MATERIAL OFFICIAL

NMMS EXAMS MODEL PAPERS, GRAND TEST PAPRS & PREVIOUS PAPRS

error: Content is protected !!