# rajanna-badi-bata-school-programme-from-June-12th-to-15th

- Link: https://amaravathiteacher.com/rajanna-badi-bata-school-programme-from-june-12th-to-15th/
- Published: 2019-06-11T14:38:49+05:30
- Author: amaravathiteacher

## **rajanna-badi-bata-school-programme-from-June-12th-to-15th**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/06/IMG-20190611-
WA0007.jpg?resize=235%2C297&ssl=1)

### **నూతన విద్యావిధానం, కొత్త పాఠ్యప్రణాళికలు, నూతన విద్యా సంస్కరణలు, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం… వెరసి కొంగ్రొత్త ఆశలతో నూతన విద్యాసంవత్సరం బుధవారం నుంచి ప్రారంభమవుతోంది.**

### ** వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలల తలుపులు తెరచుకుంటున్నాయి. **

### **విద్యాసంస్థల ప్రాంగణాలు కొంగ్రొత్త శోభతో విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. **

### **పాఠ్యపుస్తకాల పంపిణీ ఇప్పటికే పూర్తికాగా, వాటిని విద్యార్ధులకు స్కూలు తెరిచిన తొలిరోజునే ఇచ్చేందుకు ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులు సిద్ధమయ్యారు.**

### **కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్ధుల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనున్నారు. **

### **కీలకమైన కంప్యూటర్‌ విద్యాబోధనకు డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్‌ క్లాస్‌రూమ్‌లను విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కార్యాచరణను రూపొందించారు**

### **రేపటి నుంచే బడిబాట**

### **ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు, విద్యార్ధుల అడ్మిషన్లను పెంచుకునేందుకు బుధవారం నుంచి ఈ నెల 15 వరకు ‘ రాజన్న బడిబాట – బడి పిలుస్తోంది – విద్యా వారోత్సవాలు నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. **

### **దీనికి సంబంధించి ఇప్పటికే రోజువారీ కార్యచరణ ప్రకటించారు. **

### **పాఠశాలలు వారీగా విద్యార్థులు తల్లిదండ్రులు, టీచర్లతో పీటే సమావేశాలను నిర్వహించి నూతన విద్యాసంవత్సరంలో చేపట్టే కార్యక్రమాల గురించి వివరించనున్నారు. **

### **అలాగే స్థానిక గ్రామపెద్దలు, ఎన్‌జీవోలు, స్కూలు మేనేజ్‌మెంట్‌ కమిటీల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు చేరికకు క్షేత్రస్థాయి కార్యచరణకు జిల్లా విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.**

[[

### **12-06-2019 బుధవారం**

### **స్వాగత సంబరం**

### **13-06-2019 గురువారం **

### **నందనాభినయం **

### **14-06-2019 శుక్రవారం **

### **అక్షరం **

### **15 -06-2019 శనివారం**

### **వందనం-అభినందనం**

### **ఈ నాలుగు రోజులలో ‘రాజన్న బడి బాట’ కార్యక్రమ విషయాలను క్రోడికరిo చి  ఫోటోలతో సామజిక మాధ్యమాల ద్వారా పై అధికారులకు నివేదికను సమర్పించాలి.**

### **󠀁[RAJANNA BADI BATA PROGRAMME SCHEDULE](https://drive.google.com/file/d/1xgXhkdArqnFPA_ohPKZxTSok121kJ3NV/view?usp=sharing)󠁿**

### **󠀁[BADI BATA PROGRAMME PROCEEDINGS OF AP AMARAVATHI](https://drive.google.com/file/d/1a2QPn6RhL8Vw_PGEWx3K9bVP1-vBw0sw/view?usp=sharing)󠁿**

### 󠀁[**ALL EDUCATIONAL SCHEMES DETAILS IN AP SCHOOLS** ](https://amaravathiteacher.com/government-educational-schemes-2019-in-all-schools-ap/)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
