Recruitment of various categories of posts in Dr. YSR Urban Health Clinics / UPHCs jobs in SRIKAKULAM District NOTIFICATION
Notification of Staff Nurses and Last Grade Services of UPHC’s in Srikakulam District under control of District Medical and Health Office, Srikakulam.
శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు జిల్లాలో గల పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రములు నందు స్టాఫ్ నర్సులు – 31 (కాంట్రాక్టు పద్ధతిలో) మరియు క్లాస్ -IV – 06 (ఔట్సోర్సింగ్ పద్ధతిలో) సంబందించిన ఉద్యోగంములను భర్తీ చేయుటకు అర్హులైన మరియు తగిన విద్యార్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు నుండి ఈ క్రింది తెలుపబడిన ఉద్యోగముల కొరకు దరఖాస్తులను తేది.23.09.2021 నుండి తేది.30.09.2021 వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నందు కార్యాలయ పనివేళలలో స్వీకరించబడును.

ఈ నియామక ప్రక్రియలో అందుబాటులో ఉన్న ఖాళీలను భర్తీ చేయుటకు లేదా రద్దు చేయుటకు మరియు మార్పులు చేయుటకు శ్రీ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్, శ్రీకాకుళం వారికి పూర్తి హక్కులు గలవని తెలియజేయుచున్నాము.
DOWNLOAD YSR URBAN HEALTH CLINIC NOTIFICATION
DOWNLOAD YSR URBAN HEALTH CLINIC Staff NurseApplication FORM
DOWNLOAD YSR URBAN HEALTH CLINIC LGS Application FORM