Recruitment of various categories of posts in Dr. YSR Urban Health Clinics / UPHCs jobs in VISAKHAPATNAM District NOTIFICATION
శ్రీ కమీషనర్. వైద్య & ఆరోగ్య శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఎన్.హెచ్.ఏం విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు ఆర్ సి.111/SPAHU-NTI 2020 తేది 20-09-2021 ను అనుసరించి విశాఖపట్నం లో గల వివిధ వై.ఎస్.ఆర్.అర్బన్ క్లీనిక్స్/ యు.పి.హెచ్.సిస్ నందు పనిచేయుటకు గాను ఈ క్రింది తెలిపిన పోస్టులను కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ పద్ధతి పై అర్హత, అనుభవము మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై నియామకములు జరుపుటకు అనుమతించిన కారణముగా దరఖాస్తులు కోరడమైనది.

పై అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ http://visakhapatnam.ap.gov.in http://visakhapatnam.nic.in నందు పొందపరచిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోని . తేది 30-09-2021 సాయంత్రం 5.00 గంటల లోపు సదరు దరఖాస్తుతోపాటు విద్యా అర్హతలు నకలలు కాపీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయము విశాఖపట్నం నందు సమర్పించ కోరుచున్నాము మరియు సంబంధిత పోస్టుల యొక్క రిజిస్ట్రేషన్ పొందుపరచకపోయిన అటువంటి దరఖాస్తులు అంగీకరించబడవు. మరియు
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు నకు దరకాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎంపిక ముందు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ విశాఖపట్నం వారు నిర్వహించు పరీక్ష నందు అర్హత సాధించవలెను.
గమనిక: సదరు పోస్టుల ఖాళీల సంఖ్యలలో స్వల్ప మార్పులు ఉండ వచ్చునని తెలియ చేయడమైనది.
REQUIRED DOCUMENTS
1. | Filled in Application Form | Yes / No |
2 | Attested copy of latest Caste Certificate | Yes / No |
3. | Attested copy of marks memo of SSC or equivalent certificate
(for Date of Birth & marks) |
Yes / No |
4 | Attested copies of study certificates from Class IV to Class X where the candidate
studied |
Yes / No |
5 |
Attested copy of latest Nativity certificate issued by Tahasildar (Under the provision of G.O.Ms.No.3 Social Welfare (Tribal Welfare Edn.II) Department Dated: 10-01-2000 | |
6. | Attested copy of Additional Qualification | Yes / No |
7. | Attested copy of Intermediate Marks Memo / Academic qualifying examination
marks memo |
Yes / No |
8. | Attested copy of Latest Physically Handicapped certificate (if applicable) | Yes / No |
9 | Attested copy of Latest Ex-Servicemen certificate (if applicable) | Yes / No |
10 | Experience certificate in AP Govt. sector (Contract/Outsourcing basis) | Yes / No |
11 | Other related documents | Yes/No |
DOWNLOAD YSR URBAN HEALTH CLINIC NOTIFICATION AND APPLICATION FORM IN PDF