Recruitment of various categories of posts in Dr. YSR Urban Health Clinics / UPHCs jobs in WEST GODAVARI District NOTIFICATION

Recruitment of various categories of posts in Dr. YSR Urban Health Clinics / UPHCs jobs in WEST GODAVARI District NOTIFICATION

NHM-YSR Urban Clinics/UPHC’s under NUHM Scheme – Applications are invited for the posts of Staff Nurse, Lab Technicians, DEOs and Last Grade Services under under the control of DM&HO, Eluru from 24.09.2021 to 03.10.2021.

శ్రీయుత కమిషనర్ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఎన్.హెచ్.యం.. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారము మరియు సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి), పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు వారి ఆదేశముల ప్రకారము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధిఖ, పశ్చిమ గోదావరి జిల్లా నందు National Health Mission YSR Urban Clinics / UPHCs under NUHM స్కీమ్ నందు ఈ క్రింది. తెలుపబడిన పోస్టులకు ఒక సంవత్సర కాలమునకు కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ విధానములో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది అని తెలియచేయడమైనది.

అర్హత గల అభ్యర్ధులు https://westgodavari.ap.gov.in వెబ్ సైట్ నందు పొందు పరచిన దరఖాస్తు ను డౌన్ లోడ్ చేసుకుని, దరఖాస్తు తో పాటు తమ విద్యార్హతలు ఒక జిరాక్స్ సెట్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి కార్యాలయము, ఏలూరు నందు ది.24.092021 నుండి 3-10-2021 వరకు సాయంత్రం గంటల వరకు 5.00జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము నందు సంర్పించవలసినదిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా.బి రవి. గారు తెలియ చేసినారు జిల్లా వెబ్ సైట్ నందు తెలిపిన ఉద్యోగములకు తగిన అర్హత ధృవపత్రములు జతచేయని యెడల మరియు దరఖాస్తుల యందు ఖాళీలను పూరించని యెడల వారి ధరఖాస్తులను తిరస్కరించబడును మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవుపోస్టులు ఖాళీల సంఖ్య పెంచుటకు, తగ్గించుటకు అమలుచేయుటకు మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియమకాపు కమిటీ, పశ్చిమగోదావరి జిల్లా వారికి పూర్తి అధికారము కలదని తెలియచేయడమైనది. పూర్తి వివరములకొరకు https://westgodavari.ap.gov.in వెబ్ సైట్ నందు సందర్శించగలరు.

DOWNLOAD COMPLETE NOTIFICATION AND APPLICATION FORM

error: Content is protected !!