కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్, విజయవాడ వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో NHM నందు ఖాళీగా ఉన్న వివిధరకముల పోస్టులు కాంట్రాక్ట్ విధానములో ఉద్యోగ నియామకాలు జరుపుటకు జిల్లా కలెక్టరు వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, నెల్లూరు వారు నియామకాలు మెరిట్ మరియు రేజర్వేషన్ విధానాన్ని అనుసరించి క్రింద పొందుపరిచిన పోస్టులు నియామకం జరుపబడును.
(Psychiatrist / Forensic Specialist / General Physician / Cardiologist / Medical Officer / Physiotherapist /Occupational Therapist / Staff Nurse / Psychiatric Nurse / Audiometrician / Social Worker / Consultant Quality Monitor / Hospital Attendant / Sanitary Attendant, ఉద్యోగ నియామకాల వివరములు మరియు ధరఖాస్తు కొరకు spsnellore.ap.gov.in/notice/recruitment వెబ్ సైట్ ను సందర్శించవలెను.
అర్హులైన అభ్యర్థులు తమ ధరఖాస్తునకు అన్ని సర్టిఫికేట్లు జతపరచి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలము, నెల్లూరు నందు తేది: 03.09.2021 నుంచి 15.09.2021 వరకు కార్యాలయ పనిదినములలో ఉదయము గం: 10.30 నుంచి సాయంత్రము 5.00 గః ల లోపల సమర్పించవలెను. సర్టిఫికేట్లు జతపరచని ధరఖాస్తులు పరిశీలించబడవు.
DOWNLOAD COMPLETE NOTIFICATION DETAILS