Reliance-Jio-latest-updates-about-call-charges-2019

Reliance-Jio-latest-updates-about-call-charges-2019

జియో నుంచి ఇతర ఆపరేటర్లకు కాల్ చేస్తే…ఇకపై ఐయూసీ చార్జీ 6 పైసలు/నిమిషం

కంపెనీ రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం ఈ ఐయూసీ టాప్ ఓచర్లతో పాటు అదనంగా కస్టమర్లకు వివిధ స్లాబుల్లో ఉచిత ఫ్రీ డేటాను అందించనున్నట్లు తెలిపింది

ఐయూసీ చార్జీల నుంచి మినహాయించిన కాల్స్ ఇవే…

లాండ్ లైన్ ఫోన్లు, వాట్సప్, ఫేస్ టైమ్ లాంటి ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ ప్లాట్ ఫామ్‌లకు సైతం ఈ నిబంధన వర్తించదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

కాల్ చార్జీలపై జియో సరికొత్త నిర్ణయం…ఉచితంగా అదనపు డేటా..

కంపెనీ రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం ఈ ఐయూసీ టాప్ ఓచర్లతో పాటు అదనంగా కస్టమర్లకు వివిధ స్లాబుల్లో ఉచిత ఫ్రీ డేటాను అందించనున్నట్లు తెలిపింది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, జియో నుంచి జియో నెట్ వర్క్ కు కాల్ చేస్తే ఎలాంటి ఐయూసీ చార్జీలు వర్తించవు. అలాగే ఇన్ కమింగ్ కాల్స్‌కు సైతం ఈ చార్జీలు వర్తించవు.

దీంతో పాటు లాండ్ లైన్ ఫోన్లు, వాట్సప్, ఫేస్ టైమ్ లాంటి ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ ప్లాట్ ఫామ్‌లకు సైతం ఈ నిబంధన వర్తించదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

ఇక పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు సైతం ప్రతి నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీ బిల్లులో కలుపుతుండగా, అందుకు తగ్గట్టుగానే ఉచిత డేటాను సైతం అందించనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

అలాగే టారిఫ్ లో ఎలాంటి పెరుగుదల ఉండదని కంపెనీ తెలిపింది.

కాగా జనవరి 1, 2020 నుంచి కాల్ టర్మినేషన్ చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ట్రాయ్ ప్రకటించింది. కాగా ఈ వ్యవధిని పునస్సమీక్షించాలని కొన్ని టెలికాం సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు, ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు కాలింగ్‌పై ఎప్పటిలాగే టర్మినేషన్ చార్జీలుండవని గతంలోనే నియంత్రణ మండలి స్పష్టం చేసింది.

ఇంటర్‌కనెక్షన్ యూసేజ్ చార్జీ అంటే ఏమిటి…?

కాల్ చేసిన కస్టమర్‌కు చెందిన ఆపరేటర్ కాల్ రిసీవ్ చేసుకున్న వినియోగదారుడి ఆపరేటర్‌కు చెల్లించే రుసుమునే కాల్ టర్మినేషన్ చార్జీ లేదా ఇంటర్‌కనెక్షన్ యూసేజ్ చార్జీ (ఐయూసీ) అని అంటారు.

నేటి(అక్టోబర్ 9) నుంచి జియో కస్టమర్లు ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

వాయిస్ కాల్స్ కు మాత్రమే ఈ చార్జీ వర్తించనుంది. కాగా జనవరి 1, 2020 నుంచి కాల్ టర్మినేషన్ చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ట్రాయ్ ప్రకటించింది

ఇకపై జియో కస్టమర్లు ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందనే, నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది.

అయితే ట్రాయ్ ఈ సంవత్సరం చివరి నాటికి జనవరి 1, 2020 కల్లా ఐయూసీ చార్జీలను పూర్తిగా ఎత్తివేసేందుకు పునస్సమీక్ష చేయనుంది.

కాగా జియో విడుదల చేసిన ప్రకటనలో ఐయూసీ టాప్ అప్ వోచర్లకు తగినట్లుగా అదనంగా కస్టమర్లకు వివిధ స్లాబుల్లో ఉచిత ఫ్రీ డేటాను అందించనున్నట్లు తెలిపింది. అలాగే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు సైతం ప్రతి నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీ బిల్లులో కలుపుతుండగా, అందుకు తగ్గట్టుగానే ఉచిత డేటాను సైతం అందించనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

ఈ టాప్ అప్ వోచర్లు 10 నుంచి 100 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.

జియో నుంచి జియో నెట్ వర్క్ కు కాల్ చేస్తే ఎలాంటి ఐయూసీ చార్జీలు వర్తించవు.

అలాగే ఇన్ కమింగ్ కాల్స్‌కు సైతం ఈ చార్జీలు వర్తించవు.

దీంతో పాటు లాండ్ లైన్ ఫోన్లు, వాట్సప్, ఫేస్ టైమ్ లాంటి ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ ప్లాట్ ఫామ్‌లకు సైతం ఈ నిబంధన వర్తించదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

error: Content is protected !!