# Reliance-Jio-latest-updates-about-call-charges-2019

- Link: https://amaravathiteacher.com/reliance-jio-latest-updates-about-call-charges-2019/
- Published: 2019-10-09T22:48:47+05:30
- Author: amaravathiteacher

## **_Reliance-Jio-latest-updates-about-call-charges-2019_**󠀁[](https://amaravathiteacher.com/reliance-jio-latest-updates-about-call-charges-2019/)󠁿

### **జియో నుంచి ఇతర ఆపరేటర్లకు కాల్ చేస్తే…ఇకపై ఐయూసీ చార్జీ 6 పైసలు/నిమిషం**

### **కంపెనీ రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం ఈ ఐయూసీ టాప్ ఓచర్లతో పాటు అదనంగా కస్టమర్లకు వివిధ స్లాబుల్లో ఉచిత ఫ్రీ డేటాను అందించనున్నట్లు తెలిపింది**

### **ఐయూసీ చార్జీల నుంచి మినహాయించిన కాల్స్ ఇవే…**

### **లాండ్ లైన్ ఫోన్లు, వాట్సప్, ఫేస్ టైమ్ లాంటి ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ ప్లాట్ ఫామ్‌లకు సైతం ఈ నిబంధన వర్తించదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.**

### **కాల్ చార్జీలపై జియో సరికొత్త నిర్ణయం…ఉచితంగా అదనపు డేటా..**

### **కంపెనీ రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం ఈ ఐయూసీ టాప్ ఓచర్లతో పాటు అదనంగా కస్టమర్లకు వివిధ స్లాబుల్లో ఉచిత ఫ్రీ డేటాను అందించనున్నట్లు తెలిపింది.**

### **కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, జియో నుంచి జియో నెట్ వర్క్ కు కాల్ చేస్తే ఎలాంటి ఐయూసీ చార్జీలు వర్తించవు. అలాగే ఇన్ కమింగ్ కాల్స్‌కు సైతం ఈ చార్జీలు వర్తించవు. **

### **దీంతో పాటు లాండ్ లైన్ ఫోన్లు, వాట్సప్, ఫేస్ టైమ్ లాంటి ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ ప్లాట్ ఫామ్‌లకు సైతం ఈ నిబంధన వర్తించదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. **

### **ఇక పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు సైతం ప్రతి నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీ బిల్లులో కలుపుతుండగా, అందుకు తగ్గట్టుగానే ఉచిత డేటాను సైతం అందించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. **

### **అలాగే టారిఫ్ లో ఎలాంటి పెరుగుదల ఉండదని కంపెనీ తెలిపింది.**⏎ **కాగా జనవరి 1, 2020 నుంచి కాల్ టర్మినేషన్ చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ట్రాయ్ ప్రకటించింది. కాగా ఈ వ్యవధిని పునస్సమీక్షించాలని కొన్ని టెలికాం సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. **

### **అయితే ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు, ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు కాలింగ్‌పై ఎప్పటిలాగే టర్మినేషన్ చార్జీలుండవని గతంలోనే నియంత్రణ మండలి స్పష్టం చేసింది.**

### **ఇంటర్‌కనెక్షన్ యూసేజ్ చార్జీ అంటే ఏమిటి…?**

### **కాల్ చేసిన కస్టమర్‌కు చెందిన ఆపరేటర్ కాల్ రిసీవ్ చేసుకున్న వినియోగదారుడి ఆపరేటర్‌కు చెల్లించే రుసుమునే కాల్ టర్మినేషన్ చార్జీ లేదా ఇంటర్‌కనెక్షన్ యూసేజ్ చార్జీ (ఐయూసీ) అని అంటారు.**

### **నేటి(అక్టోబర్ 9) నుంచి జియో కస్టమర్లు ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. **

### **వాయిస్ కాల్స్ కు మాత్రమే ఈ చార్జీ వర్తించనుంది. కాగా జనవరి 1, 2020 నుంచి కాల్ టర్మినేషన్ చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ట్రాయ్ ప్రకటించింది**

### **ఇకపై జియో కస్టమర్లు ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందనే, నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది. **

### **అయితే ట్రాయ్ ఈ సంవత్సరం చివరి నాటికి జనవరి 1, 2020 కల్లా ఐయూసీ చార్జీలను పూర్తిగా ఎత్తివేసేందుకు పునస్సమీక్ష చేయనుంది. **

### **కాగా జియో విడుదల చేసిన ప్రకటనలో ఐయూసీ టాప్ అప్ వోచర్లకు తగినట్లుగా అదనంగా కస్టమర్లకు వివిధ స్లాబుల్లో ఉచిత ఫ్రీ డేటాను అందించనున్నట్లు తెలిపింది. అలాగే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు సైతం ప్రతి నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీ బిల్లులో కలుపుతుండగా, అందుకు తగ్గట్టుగానే ఉచిత డేటాను సైతం అందించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. **

### **ఈ టాప్ అప్ వోచర్లు 10 నుంచి 100 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.**

### **జియో నుంచి జియో నెట్ వర్క్ కు కాల్ చేస్తే ఎలాంటి ఐయూసీ చార్జీలు వర్తించవు. **

### **అలాగే ఇన్ కమింగ్ కాల్స్‌కు సైతం ఈ చార్జీలు వర్తించవు. **

### **దీంతో పాటు లాండ్ లైన్ ఫోన్లు, వాట్సప్, ఫేస్ టైమ్ లాంటి ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ ప్లాట్ ఫామ్‌లకు సైతం ఈ నిబంధన వర్తించదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
