Letter For Old Salary : Request for the payment of old salary in RPS 2015 for the month of 01/2022 including D.As sanctioned upto 07/2021- Request – Regarding. ఉద్యోగులందరూ పాత జీతాలను కోరుతూ డి.డి.ఓ కు సమర్పించవలసిన లేఖ
Request for the payment of old salary in RPS 2015 for the month of 01/2022 including D.As sanctioned upto 07/2021- Request – Regarding.
అన్నీ జిల్లాల నాలుగు JAC ల చైర్మన్లు/ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, అన్నీ శాఖాపరమైన సంఘాల నాయకులకు అర్జంట్ మనవి..
నేడు అనగా తేదీ 27.1.2022న రాష్ట్ర సచివాలయం, వెలగపూడి లో జరిగిన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశంలో జనవరి మాసంలో చెల్లించవలసిన జీతభత్యాలు గురించి ఈ క్రింద తెలిపిన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
“ప్రభుత్వం 17.1.2022న ఇచ్చిన GO Ms. No.1 ప్రకారం RPS-2015 కన్నా తక్కువ జీతాలు వస్తున్నందున, రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ వారి వారి జనవరి మాసపు జీతాలు పాత స్కేలులో RPS-2015 ప్రకారం GO Ms.No.8, Fin. (PC-TA) Dept dt. 17.1.2022 ద్వారా 1.7.2021వరకు పెండింగులో ఉన్న DAలు కలిపి జనవరి మాసపు జీతాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర కమిటీ తయారు చేసిన నమూనా పత్రం ప్రకారం సంతకాలు చేసి వారి వారి DDO లకు తక్షణమే అందచేయాలని రాష్ట్ర PRC సాధన సమితి ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. ”
పై నిర్ణయాన్ని తక్షణమే అమలు చేసే విధంగా అన్నీ JAC ల అందరూ జిల్లా చైర్మన్లు/ప్రధాన కార్యాదర్శులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
(బండి శ్రీనివాసరావు)
అధ్యక్షులు, ఎ.పి. ఎన్.జి.ఓ. అసోసియేషన్ & చైర్మన్, ఎ.పి.జె.ఎ.సి.
(కె. వెంకట్రామిరెడ్డి)
అధ్యక్షులు, ఎ.పి.ఎస్.ఎ. & చైర్మన్, ఎ.పి.జి.ఇ.ఎఫ్.
(కె. రామసూర్యనారాయణ)
అధ్యక్షులు, ఎ.పి.జి.ఇ.ఎ. & చైర్మన్, ఎ.పి.జి.ఇ.ఎ. ఐక్యవేదిక.
(బొప్పరాజు వెంకటేశ్వర్లు)
అధ్యక్షులు, ఎ.పి.ఆర్.ఎస్.ఎ. & చైర్మన్, ఎ.పి.జె.ఎ.సి. అమరావతి
Letter TO DDO For Jan-2022 Salaries click here To Download
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
