మెంబర్లుగా, ఒక హైస్కూల్ హెచ్ఎం, ఒక యూపీ స్కూల్ హెచ్ఎం,ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఒక సీఆర్పీ కమీటీగా ఏర్పడి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు ప్రక్రియ చేపడుతారు…
వీటిని జిల్లా స్థాయిలో *జిల్లా విద్యాశాఖాధికారి ఛైర్మన్ గా,* అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కన్వీనర్ గా, డైట్ ప్రిన్సిపల్, ఉప విద్యాధికారులు , డివిజన్ నుంచి ఒక మండల విధ్యాధికారి కమిటీగా ఏర్పడి స్కూట్ని చేసి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ప్రకటిస్తారు…