Revised-schedule-video-lessons-through-doordarshan-saptagiri-channel-december

Revised-schedule-video-lessons-through-doordarshan-saptagiri-channel-Decmber

 

November 2020 Doordarsan Video Lessons (from 1-10 classes)

డిజిటల్‌ పాఠాలతో సత్ఫలితాలు

విద్యావారధి:: ⚘⚘*
సప్తగిరి ఛానెల్ లో 1 నుంచి 10 తరగతుల ప్రసార సమయాలు. December month Lessons.

DECEMBER 16th  TO 31st ALL  LESSONS.

DD SAPTHAGIRI LESSONS FROM DECEMBER month DOWNLOAD

LIST OF TEACHRS FOR PRESENTATION IN DOORDARSHAN PROGRAMME

*📺📱 దూరదర్శన్ సప్తగిరి వీడియో పాఠాలు*

*1,2 తరగతులకు*

*TIME : 11 AM -12 NOON*

*3,4,5 తరగతులకు* 

*TIME : 12 NOON – 1 PM*

*6,7 తరగతులకు*

*TIME : 10 AM – 11 AM*

*8వ  తరగతికి

*TIME : 2PM – 3 PM*

9వ తరగతికి 3PM TO 4PM

*10 వ తరగతికి

*TIME: 4 PM – 5 PM*

*10 వ తరగతి :* గతంలో 10 am – 11 am గా ఉన్న లాంగ్వేజ్ షెడ్యూల్ 2 pm – 3 pm గా మార్చబడినది

*6 , 7 తరగతులు :* గతంలో 2 pm – 3 pm గా ఉన్న షెడ్యూల్ 10 am – 11 am గా మార్చబడినది 

కరోనా కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కొనసాగుతున్న బోధన*

🔹 *సప్తగిరి చానల్ ద్వారా పిల్లలకు పాఠాలు*

🔹 *డిజిటల్‌ పరికరాలు ఉన్నవారికి ఆన్‌లైన్‌ వీడియోలతో బోధన*

*🔹సదుపాయాలు లేని వారికి మొబైల్‌ పాఠశాలల ఏర్పాటు*

కరోనాతో పాఠశాలలు తెరుచుకోలేని పరిస్థితుల్లో పిల్లలకు చదువులపై ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు వారి వద్దకే బోధనా కార్యక్రమాలు తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

ముఖ్యంగా రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 72 లక్షల మంది విద్యార్థుల్లో 56 శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు.

కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో చదువులు కొనసాగేలా డిజిటల్‌ బోధనను దేశంలోని ఏ రాష్ట్రమూ చేపట్టక ముందే దూరదర్శన్‌ (సప్తగిరి చానల్‌), ఆకాశవాణిల ద్వారా విద్యామృతం, విద్యాకలశం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ బోధన చేపట్టింది.

జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సూచనలు పాటిస్తూ హైటెక్, నోటెక్, లోటెక్‌ అని విద్యార్థులను మూడు రకాలుగా వర్గీకరించి హైటెక్‌ వారికి ఆన్‌లైన్‌ పద్ధతిలో, లోటెక్‌ వారికి దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా, నోటెక్‌ వారికి మొబైల్‌వ్యానుల ద్వారా బోధన జరిగేలా చూస్తున్నారు. 

► ఒకటి నుంచి పదో తరగతి వరకూ అభ్యాసం కోసం 63 కొత్త వర్క్‌బుక్‌లను రూపొందించి ఈ దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా బోధన కొనసాగిస్తున్నారు.  

► వీడియోలు ముందుగానే రూపొందించి నిపుణులైన టీచర్లతో బోధన చేయించారు.  

► సప్తగిరి చానల్‌ ద్వారా ప్రసారమవుతున్న పాఠాలను లక్షలాది మంది విద్యార్థులు వీక్షిస్తుండంతో ఆ చానల్‌ టీఆర్పీ రేటింగ్‌ పెరిగి దూరదర్శన్‌ చానళ్లలో రెండోస్థానంలో నిలిచిందని విద్యాశాఖవర్గాలు పేర్కొన్నాయి. నవoబరు 2నుoడి ఉపాధ్యాయులు బోదిoచవలసిన పాఠాలు. తగ్గించిన సిలబస్.

7TH CLASS DELETED SYLLABUS 2020-21 PDF FILES

10th CLASS REVISED SYLLABUS ALL SUBJECTS PDF DOWNLOAD CLICK HERE

 8, 9, 10 తరగతుల విద్యార్థులు కు తగ్గించిన సిలబస్ అన్ని సబ్జెక్టులు విడివిడిగా PDF files Click Here

తగ్గించిన సిలబస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

PRC-2018 COMPLTE DTAILS ABOUT BASIC PAY, MASTER SCALS, AAS & HRA

AP SCERT VARADHI WORK SHEETS For Primary classes ALL SUBJECTS (T.M & E.M)

AP SCERT VARADHI WORK SHEETS FRO 6TH TO 9TH CLASS ALL SUBJECTS (T.M & E.M)

AP SCERT VARADHI WORK SHEETS For 10th CLASS ALL SUBJECTS (T.M & E.M)

DD SAPTHAGIRI LESSONS FROM DECEMBER month DOWNLOAD

WORK SHEETS FOR 8TH, 9TH & 10TH CLASSES ALL SUBJECTS DOWNLOAD PDF FILES(Telangana)

WORK SHEETS FOR CLASS 1ST TO 7TH CLASS ALL SUBJECTS DOWNLOAD PDF FILES(Telangana)

DD SAPTHAGIRI TELUGU CHANNEL FOR ALL LESSONS LINK

VIDYA VARADHI DD SAPTHAGIRI CHANNEL LSSONS AP CSE PROCEEDINGS

► కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఉన్న వారికి అభ్యాస యాప్‌ ద్వారా కూడా బోధనా వీడియోలను అందుబాటులో ఉంచారు. 

► మొబైల్‌ వాహనాల ద్వారా పిల్లలకు వారి గ్రామాల్లోనే ఆసక్తికరమైన రీతిలో పాఠ్యబోధనకు ఏర్పాట్లు చేశారు. 

► విద్యార్థులు, టీచర్ల ఆంగ్ల భాషా పరిజ్ఞానం, నైపుణ్యం పెంపు కోసం వెబినార్‌ ద్వారా ఆన్‌లైన్‌ సదస్సులు నిర్వహించారు.

DD (Saptagiri Channel) to be telecasted daily

విద్యావారధి:: ⚘⚘*
సప్తగిరి ఛానెల్ లో 1 నుంచి 10 తరగతుల ప్రసార సమయాలు.

వివిధ డీటీహెచ్ నెట్వర్క్ లలో  ప్రసారమగు దూరదర్శన్-సప్తగిరి ఛానల్ సంఖ్య

*✰* *సన్ డైరెక్ట్ ::- 189*
*✰* *ఎయిర్టెల్  ::-947*
*✰* *టాటా స్కై ::- 1498*
*✰* *డిష్ టీవీ ::- 1629*
*✰* *వీడియోకాన్ ::- 703*

Bridge Course Guidelines for Head Master and Teachers of High, UP, Primary Schools  :

ప్రధానోపాధ్యాయులు మరియు ప్రాధమిక/ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు / యుపి పాఠశాలల ఉన్నత ప్రాథమిక విభాగాలు:

టీవీ పాఠాల గురించి తల్లిదండ్రులు / విద్యార్థులు / తల్లిదండ్రుల కమిటీలకు తెలియజేయండి.

సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సూచనలను ఖచ్చితంగా పాటించాలి.

How to download DD Saptagiri Mobile App :

Visit Google Play Store in your Mobile
Search DD live ( DD Channel live)
Click on Install button
After download
Search Saptagiri Telugu Tab
Next Click and Open
Shown live Channel Video

DD LIVE | DD Channels | News Channels MOBILE APP

DD SAPTHAGIRI TELUGU CHANNEL FOR ALL LESSONS LINK

ENGLISH WORK BOOK FOR CLASS 1st VIDYA VARADHI

ENGLISH WORK BOOK FOR CLASS 2nd VIDYA VARADHI

ENGLISH WORK BOOK FOR CLASS 3rd VIDYA VARADHI

ENGLISH WORK BOOK FOR CLASS 4th VIDYA VARADHI

ENGLISH WORK BOOK FOR CLASS 5th VIDYA VARADHI

ALTERNATIVE ACADEMIC ACTION PLAN TOTOAL INFORMATION BOOKLET DOWNLOAD

AP SCERT VARADHI WORK SHEETS FRO 6TH TO 9TH CLASS ALL SUBJECTS (T.M & E.M)

LEARNING OUTCOMES 1ST CLASS TO 8TH CLASS అభ్యాసన ఫలితాలు SCERT BOOK LET PDF

ప్రాధమిక విద్యార్థుల ప్రత్యామ్నాయ విద్యా కేలండర్-పార్ట్-1

ప్రాధమిక విద్యార్థుల ప్రత్యామ్నాయ విద్యా కేలండర్ పార్ట్-2

TELANGA STATE WORK SHEETS FROM 1ST CLASS TO 7TH CLASS ALL SUBJECTS

WORK SHEETS FOR CLASS 1ST TO 7TH CLASS ALL SUBJECTS DOWNLOAD PDF FILES

TELANGA STATE WORK SHEETS FOR CLASS 8TH TO 10TH CLASS ALL SUBJECTS

WORK SHEETS FOR 8TH, 9TH & 10TH CLASSES ALL SUBJECTS DOWNLOAD PDF FILES

10th CLASS REVISED SYLLABUS ALL SUBJECTS PDF DOWNLOAD CLICK HERE

error: Content is protected !!